Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు: మోటార్ ఒటిఎస్ ఫీచర్

Two Wheeler Insurance Motor OTS Claim Process

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
/motor-insurance/two-wheeler-insurance-online/buy-online.html
ఒక కోట్ పొందండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

దీని వలన మీకు కలిగే లాభం ఏమిటి

20 నిమిషాల్లో రూ.10,000 వరకు క్లెయిమ్ సెటిల్‌మెంట్*

కాగితరహిత క్లెయిమ్ ప్రక్రియ

నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో క్లెయిమ్ మొత్తాన్ని అందుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ ఒటిఎస్ ఫీచర్‌ సంబంధిత పూర్తి వివరాలు

బజాజ్ అలియంజ్ వద్ద మేము మా కస్టమర్లకు అద్భుతమైన సేవలను అందించడానికి, సానుకూల మార్పును తీసుకురావడానికి కట్టుబడి ఉంటాము. మోటార్ ఒటిఎస్ అనేది మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేసే ఒక సరికొత్త ప్రయత్నం.

టూ వీలర్ కోసం మోటార్ ఒటిఎస్ ఫీచర్ అనేది మొబైల్ ఆధారిత మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్, ఇది బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ 20 నిమిషాల్లో* రూ.10,000 వరకు టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను సెటిల్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు చేయవలసిందల్లా క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి యాప్‌ను ఉపయోగించడం, మీ వాహనానికి జరిగిన నష్టం సంబంధిత ఫోటోలను అప్‌లోడ్ చేసి, తక్షణమే మీ బ్యాంక్ అకౌంట్లో క్లెయిమ్ మొత్తాన్ని అందుకోవచ్చు.

ఈ విధంగా టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు త్వరగా సెటిల్ చేయబడతాయి కాబట్టి, దీని పేరు: మోటార్ - ఒటిఎస్ (మోటార్ ఆన్-ది-స్పాట్)గా పిలువబడింది.

టూ వీలర్ ఒటిఎస్ ఫీచర్లు ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

  • 20 నిమిషాల్లో రూ.10,000 వరకు క్లెయిమ్ సెటిల్‌మెంట్*
  • మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సులభంగా, త్వరగా మరియు సౌకర్యవంతంగా సెటిల్ చేసుకోండి
  • మీ వాహనం మరమత్తు పూర్తి కాక ముందే, మీ మొబైల్ ఫోన్‌లో క్లెయిమ్‌ల అవాంతరాలు లేని సెటిల్‌మెంట్
  • కాగితరహిత మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ
  • ఎన్‌ఇఎఫ్‌టి ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో క్లెయిమ్ మొత్తాన్ని అందుకోండి
  • మీ మొబైల్‌లో క్లెయిమ్ స్టేటస్‌ని ట్రాక్ చేయండి

టూ వీలర్ ఒటిఎస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్

  • దశ 1 : ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లో నమోదు చేసుకోండి
    • మీ ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ డివైజ్‌లో మా ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
    • యాప్‌లోని మోటార్ ఒటిఎస్ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి నమోదు చేసుకోండి లేదా లాగిన్ అవ్వండి.
  • దశ 2 : టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయండి
    • మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి "మేనేజ్ పాలసీ" ఎంపిక సహాయంతో యాప్‌లో మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని జోడించండి మరియు క్లెయిమ్స్ విభాగంలోని "నా క్లెయిమ్‌లు" ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను నమోదు చేసుకోండి.
    • మీ క్లెయిమ్‌ను నమోదు చేయడానికి ప్రమాదం జరిగిన తేదీ, సమయం మరియు ప్రదేశం, వాహన తనిఖీ చిరునామా, థర్డ్ పార్టీ ప్రమేయం, ప్రమాద కథనం, వాహన స్థానం, డ్రైవర్ లైసెన్స్ నంబర్, లైసెన్స్ గడువు తేదీ లాంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయండి.
    • క్లెయిమ్ రిజిస్టర్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై నమోదిత క్లెయిమ్ నంబర్‌తో ఒక ఎస్ఎంఎస్‌ అందుకుంటారు.
  • దశ 3 : స్వీయ-తనిఖీ నిర్వహించి, ఫోటోలను అప్‌లోడ్ చేయండి
    • క్లెయిమ్ ఫారం సరిగ్గా నింపండి మరియు క్లెయిమ్ మొత్తాన్ని అందుకోవడానికి ఎన్ఇఎఫ్‌టి లాంటి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించండి. వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు మీ టూ వీలర్ సంబంధిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫోటో (యాప్‌లో అందించిన సూచనల ప్రకారం మీ మొబైల్ నుండి తీసుకోబడింది).
    • మీ వాహనం ఫోటోలను (యాప్‌లో అందించిన సూచనల మేరకు మీ మొబైల్ నుండి తీసుకోవాలి), మీ టూ వీలర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫోటోలను క్లిక్ చేసి అప్‌లోడ్ చేయండి.
    • క్లెయిమ్ ఫారం మరియు మీరు సమర్పించిన డాక్యుమెంట్ల ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై ఒక ఎస్ఎంఎస్ ద్వారా క్లెయిమ్ మొత్తం వివరాలు మీకు తెలియజేయబడతాయి.
  • దశ 4 : క్లెయిమ్ మొత్తాన్ని తక్షణమే స్వీకరించండి
    • ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిపాదించిన క్లెయిమ్ మొత్తాన్ని అంగీకరించడానికి/ నిరాకరించడానికి ఎస్ఎంఎస్‌లో అందించబడిన లింక్‌ను ఉపయోగించండి.
    • మీరు క్లెయిమ్ మొత్తంతో సంతృప్తి చెందితే, మీ బ్యాంక్ అకౌంటులో క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించేందుకు అంగీకరించు బటన్‌పై క్లిక్ చేయండి.
    • ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిపాదించిన క్లెయిమ్ మొత్తంతో మీరు సంతృప్తి చెందకపోతే, మా క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం నుండి కాల్ బ్యాక్ అందుకోవడానికి అంగీకరించడం లేదు బటన్ పై క్లిక్ చేయండి.

    ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లోని ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించి మీరు మీ మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు.

     

మోటార్ ఒటిఎస్ మరియు సాధారణ కారు క్లెయిమ్ సెటిల్‌మెంట్ మధ్యగల తేడా



మోటార్ ఒటిఎస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సాధారణ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత 20 నిమిషాల్లో* క్లెయిమ్ సెటిల్‌మెంట్

క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది వాహనం మరమత్తు మరియు బిల్లు సబ్మిషన్ కోసం పట్టిన రోజుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది

మరమ్మత్తు బిల్లులను సమర్పించకుండానే మరియు మీ వాహనాన్ని మరమ్మతు చేయడానికి ముందుగానే క్లెయిమ్ మొత్తాన్ని (రూ. 10,000 వరకు) అందుకోండి

మరమ్మత్తు బిల్లులను సమర్పించి వాహనాన్ని మరమ్మత్తు చేసిన తర్వాత క్లెయిమ్ మొత్తం పంపిణీ చేయబడుతుంది

ఇన్సూరెన్స్ వాలెట్ అప్లికేషన్‌ ఉపయోగించి మీ వాహనం మరియు దాని దెబ్బతిన్న భాగాల ఫోటోలను క్లిక్ చేసి మీ వాహనాన్ని స్వీయ-తనిఖీ చేసుకోండి

అన్ని క్లెయిమ్ డాక్యుమెంట్లను సమర్పించిన తరువాత మరియు అంచనా సిద్ధం చేసిన తర్వాత వాహన తనిఖీ కోసం సర్వేయర్ నియమించబడతారు

ఇన్సూరెన్స్ వాలెట్ అప్లికేషన్ ఉపయోగించి మొబైల్ ఫోన్ నుండి తక్షణమే క్లెయిమ్ డాక్యుమెంట్లను సమర్పించడం

అన్ని క్లెయిమ్ డాక్యుమెంట్లను వర్క్‌షాప్ లేదా మా బ్రాంచ్ ఆఫీసు లేదా మా వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి

డాక్యుమెంట్లను డిజిటల్ విధానంలో సమర్పించాలి, సమయం ఆదా చేసుకోవచ్చు మరియు కాగితరహిత ప్రక్రియ

మాన్యువల్ డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రక్రియ, అన్ని డాక్యుమెంట్లను మాన్యువల్‌గా పూరించాలి మరియు డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను సబ్మిట్ చేయాలి

మీ మొబైల్ ఫోన్ సహాయంతో క్లెయిమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం మరియు వేగంగా పూర్తవుతుంది

కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా వెబ్‌సైట్‌లో క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి

మా క్లెయిమ్స్ బృందం నుండి తక్షణ సహాయం పొందండి

సర్వేయర్ వాహనాన్ని చెక్ చేసే వరకు మీరు వేచి ఉండాలి



కార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ గత పాలసీ ఇంకా గడువు ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

Ajay Talekar

అజయ్ తాలేకర్ ముంబై

కొన్ని క్లిక్స్‌తో సమాచారం అంతా అందుబాటులో ఉన్న చాలా మంచి పోర్టల్.

Nilesh Kunte

నిలేష్ కుంటే

సులభంగా అర్థం చేసుకోగలిగే మంచి వెబ్‌సైట్. మోటార్ వాహనాల ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు మరియు లావాదేవీల ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది.

Bhushan Kawatkar

భూషణ్ కావత్కర్

బజాజ్ అలియంజ్ నుండి నేను అద్భుతమైన డీల్ మరియు మార్గదర్శకత్వం పొందాను మరియు ఆన్‌లైన్‌లో కార్ పాలసీని కొనుగోలు చేసాను. కృతజ్ఞతలు

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం