రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, భాగస్వామ్య బ్యాంకుల సహకారంతో ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనను అందించవచ్చు. మీ స్థానిక బ్యాంకు శాఖ భాగస్వామ్యంతో, బజాజ్ అలియాంజ్ ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద సేవలు అందుకోవచ్చు.
ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రయోజనాలు పొందడానికి, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే, మీరు యోజన కింద చెల్లించే ప్రీమియం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటో డెబిట్ చేయబడుతుంది.
18 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా భారతీయ పౌరులు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో నమోదు చేసుకోవచ్చు. మీరు ఒంటరి వ్యక్తి అయినా, కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి అయినా లేదా కార్పొరేట్ కార్యాలయంలో రోజువారీ వేతనం కోసం పనిచేసేవారైనా లేదా ఉద్యోగి అయినా, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన మిమ్మల్ని స్వాగతిస్తుంది. ఈ ఆఫర్ మీద ప్రయోజనాలనేవి ఈ ఇన్సూరెన్స్ కొనుగోలును ఆకర్షణీయంగా చేస్తాయి! అయితే, ఈ ప్లాన్ క్రింద పూర్తి ప్రయోజనాలు పొందడానికి తెలుసుకోవలసిన కొన్ని షరతులు కూడా ఉన్నాయి:
✓ మీరు 70 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద మీకు కవరేజీ నిలిపివేయబడుతుంది
✓ మీరు మీ బ్యాంక్ అకౌంట్ మూసివేస్తే లేదా మీ పాలసీని అమలులో ఉంచడానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ నిర్వహించకపోతే
✓ మీరు ఎన్ని అకౌంట్‌ల నుండి ప్రీమియం చెల్లిస్తున్నారనేది పాలసీ కవరేజీని నిర్ణయించదు. ప్రతి వ్యక్తి ఒక పాలసీకి మాత్రమే అర్హత కలిగి ఉంటారు
ఈ పాలసీ ప్రయోజనాలను ఆనందించడం కొనసాగించాలంటే, దీనికి సంబంధించిన నియమాలు తెలుసుకోవడానికి చదవండి:
✓ ఒక వ్యక్తి, ఒక పాలసీ
✓ పాలసీ తీసుకున్న తేదీ ప్రకారం, ప్రీమియం మొత్తం మారదు
✓ 70 సంవత్సరాల వయస్సు వరకు కవరేజ్ అందించబడుతుంది
✓ పాలసీ జారీ చేయడానికి మీ మొబైల్ నంబర్‌ను బ్యాంకు వద్ద అప్‌డేట్ చేయడం ముఖ్యం
✓ ఆటో రెన్యూవల్‌ను యాక్టివేట్ చేయడానికి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఒక ఎస్ఎంఎస్ నిర్ధారణ ఉండాలి.
✓ ఇన్సూరెన్స్ భాగస్వామిగా, మీ వ్యక్తిగత సమాచారాన్ని బజాజ్ అలియాంజ్‌తో పంచుకునే అవకాశం ఉంది
✓ ఇన్సూరెన్స్ అనేది అత్యంత గొప్ప విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మాకు అందించబడిన ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, పాలసీ విషయంలో మేము మరింత ముందుకు సాగలేము. మీరు అప్పటికే చెల్లించిన ఏదైనా ప్రీమియంను కోల్పోవచ్చు
✓ నిర్దిష్ట రెన్యూవల్ తేదీన మీ సంబంధిత బ్యాంక్ అకౌంట్ నుండి రెన్యూవల్ ప్రీమియం ఆటో డెబిట్ చేయబడుతుంది
✓ మీరు ఆటో డెబిట్‌ను రద్దు చేయాలనుకుంటే, తదుపరి ప్రీమియం గడువు ముగియడానికి ముందే మాకు తెలియజేయండి.
✓ ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజనలో జాయిన్ అకౌంట్ హోల్డర్లు కూడా చేరవచ్చు! మీరు చేయవలసిందల్లా సూచించబడిన ఫారమ్‌లు నింపడం మాత్రమే
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పాలసీ వివరణలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి