రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
అందమైన నగరాల నుండి జాతీయ ఉద్యానవనాల వరకు, కెనడా ప్రతీ వ్యక్తి మనస్సును దోచుకునే స్థావరాలకు నిలయంగా ఉంది! మీరూ కెనడాను ఇష్టపడేవారైతే, మీ ట్రిప్‌ను సురక్షితం మరియు సుభద్రం చేసుకోవడానికి, సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీని కొనుగోలు చేయండి. మీ సెలవులు అన్నీ కూడా వివిధ ప్రయాణ సంబంధిత పరిస్థితుల నుండి కవర్ చేయబడతాయి. భారతదేశం నుండి కెనడాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ధన్యవాదాలు తెలియజేసుకుందాం.
ఉత్తమ ఆర్థిక సహాయం కోసం, కెనడా కోసం మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు తగిన రకాల కవరేజ్ ప్రత్యామ్నాయాలను అందిస్తాయి.
కాబట్టి, మీరు మా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్న తర్వాత, మీ అదనపు ఖర్చుల గురించి చింతించకండి!
కెనడాకు మీ ట్రిప్‌ను ప్లాన్ చేసేటప్పుడు సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. భారతదేశం నుండి కెనడాకు ప్రయాణీకుల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సింగిల్-ట్రిప్ ఇన్సూరెన్స్ ఒక ట్రిప్‌ను కవర్ చేస్తుంది మరియు అప్పుడప్పుడు ప్రయాణాలు చేసే ప్రయాణీకులకు తగినది. తరచుగా విమానయానం చేసేవారికి మల్టీ-ట్రిప్ ఇన్సూరెన్స్ సరైనది, ఒక సంవత్సరంలోపు అనేక ట్రిప్‌లకు కవరేజ్ అందిస్తుంది. సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దు మరియు బ్యాగేజ్ నష్టంతో సహా విస్తృత కవరేజ్ అందిస్తుంది. అదనంగా, విదేశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది, ట్యూషన్ ఫీజు మరియు చదువు అంతరాయాల కోసం కవరేజ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. తగిన ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం వలన కెనడాకు ఆందోళన లేకుండా ప్రయాణించవచ్చు.
కెనడా ప్లాన్ కోసం ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రత్యామ్నాయాల నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వాటిలో కొన్నింటి జాబితా ఇక్కడ ఉంది:
మీరు కెనడాకు ప్రయాణిస్తున్నప్పుడు లగేజీని పోగొట్టుకున్నా లేదా విమానాశ్రయంలో ఏదైనా ఆలస్యం జరిగినా, ఇలాంటి సమయంలో తలెత్తే ఏవైనా ఖర్చులకు బ్యాగేజ్ కవరేజ్ చెల్లిస్తుంది. భారతదేశం నుండి కెనడా కోసం మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ లో ఈ కవరేజ్ ఆప్షన్ ఉంది. దీంతో, పాలసీ వర్డింగ్‌లో పేర్కొన్న గరిష్ట మొత్తం వరకు మీరు చెక్డ్ ఇన్ బ్యాగులలో ప్రతి వస్తువు ధర కోసం పూర్తి రీయంబర్స్‌మెంట్‌ను ఎంచుకోవచ్చు.
కెనడా కోసం ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ ప్రయాణాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. ఇది పాస్‌పోర్ట్ నష్టం మరియు, విమాన ఆలస్యం లేదా రద్దు, హోటల్ వసతి రద్దు లేదా అలాంటి ఏదైనా ఇతర పరిస్థితుల్లో మీకు ఆర్థిక ప్రయోజనం అందిస్తుంది
కెనడా కోసం ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది, పర్యటన సమయంలో ఏదైనా అనారోగ్యం లేదా అనుకోని దుర్ఘటన కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
మీరు వేరే దేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని గుర్తుంచుకోవాలి. అయితే, మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ, అత్యవసర పరిస్థితులు లేదా ఆకస్మిక అనారోగ్యాలను గురించి ఊహించలేరు. అలాగే, మీరు లేదా మీ తోటి ప్రయాణీకులు అనారోగ్యానికి గురికావచ్చు లేదా ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. లేదా మీరు ఒకటి లేదా రెండు బ్యాగులు కానీ లేదా పాస్‌పోర్ట్‌ల వంటి ఇతర విలువైన వస్తువులను పోగొట్టుకోవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో, భారతదేశం నుండి కెనడాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు చాలా ఉపయోగపడుతుంది!
మీరు యాక్సిడెంట్‌కు గురయ్యారని లేదా అస్వస్థతకు గురై కెనడాలోని ఆసుపత్రిలో చేరినట్లు ఊహించుకోండి. అలాంటి సందర్భంలో మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కెనడాలో అధిక వైద్య సంరక్షణ ఖర్చు నుండి మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది. అయితే, మీ కెనడా పర్యటన కోసం ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ను ఎంచుకున్నప్పుడు, మీరు తప్పనిసరిగా అందుబాటులో ఉన్న కవరేజ్ ప్రత్యామ్నాయాలను కూడా విశ్లేషించాలి. ఇది ఒక ఉత్తమ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
కెనడాలోకి ప్రవేశించడానికి మీకు ప్రస్తుత కెనడియన్ వీసా ఉండాలి. కెనడా దేశం అరైవల్ వీసాలను సపోర్ట్ చేయనందున, మీరు పర్యటన కోసం వెళ్లడానికి ముందు భారతీయుల కోసం కెనడియన్ వీసాను పొందాలి. ప్రయాణికులు 5 ప్రత్యేక రకాల కెనడియన్ వీసాల నుండి ఎంచుకోవచ్చు. కావున, మీరు మీ సందర్శన ఆధారంగా ఒకదానిని ఎంచుకోవాలి:
భారతీయుల కోసం కెనడియన్ వీసాను పొందడం సాపేక్షంగా సులభం. దీనిని ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు. వీసా అప్లికేషన్‌ను సమర్పించడానికి మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి: ఒకటి మీ ప్రాంతంలోని విఏసి వద్ద వ్యక్తిగతంగా సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఈ కింది సూచనలను అనుసరించడం ద్వారా ఇది పూర్తి చేయవచ్చు:
కెనడియన్ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
మీరు అభ్యర్థిస్తున్న వీసా రకాన్ని ఎంచుకోండి
అప్లికేషన్ ఫారంను సరిగ్గా నింపండి
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
బయోమెట్రిక్ మరియు వీసా ఫీజుల కోసం ఆన్‌లైన్‌లో చెల్లించండి
దరఖాస్తులో పంపండి
30 రోజుల్లోపు, మీ ఫోటోలు మరియు బయోమెట్రిక్ వివరాలను సమీప బయోమెట్రిక్ కలెక్షన్ సర్వీస్ పాయింట్‌కు అందించండి
అదనంగా, కెనడా పర్యటన సమయంలో ఏదైనా ఊహించని పరిస్థితుల్లో మీరు కవర్ చేయబడతారని నిర్ధారించుకోవడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవలసిందిగా కూడా సిఫార్సు చేయబడుతుంది.
ఒకసారి మీరు కెనడా చేరుకున్న తర్వాత, స్థానిక అధికారిక సంస్థలు జారీ చేసిన భద్రతా నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. మీరు దిగువ పేర్కొనబడిన సాధారణ భద్రతా సిఫార్సులను అనుసరించవచ్చు మరియు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని పొందడానికి కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు.
ప్రయాణ సమయంలో సరైన ఆర్థిక సహాయం పొందడానికి, కెనడా కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి.
మీరు కొనుగోలు చేసిన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ లేదా ఇతర అంశాల గురించి మీరు సంబంధిత ఎంబసీని సంప్రదించవచ్చు. కాన్సులేట్ చిరునామా: కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టొరంటో, కెనడా పని వేళలు: సోమవారం నుండి శుక్రవారం 0900 - 1730 గంటల మధ్య వెబ్‌సైట్: https://www.cgitoronto.gov.in
కెనడా అధికారిక కరెన్సీ కెనడియన్ డాలర్ (సిఎడి). మీ లోకల్ బ్యాంక్ లేదా ప్రసిద్ధ విదేశీ మారకపు సేవా ప్రదాత వద్ద మీ ఐఎన్ఆర్ కరెన్సీని మార్చుకోవడం మంచిది.
మీ భద్రత కోసం, ఈ ప్రదేశాలను సందర్శించే ముందు మీరు భారతదేశం నుండి కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి:
కెనడాను సందర్శించడానికి అనుకూలమైన సమయం వేసవి మరియు జూలై, ఆగస్టుల మధ్యన ఉంటుంది. ఈ నెలల్లో వాతావరణం చాలా బాగుంటుంది, గుర్రపు స్వారీ, పారాగ్లైడింగ్ లాంటి బహిరంగ సాహస క్రీడలకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ కార్యకలాపాలు రిస్క్‌తో కూడినవి, కాబట్టి, మీరు వాటిని ప్రయత్నించే ముందు కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందారని నిర్ధారించుకోవాలి. అయితే, ఈ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు కెనడాను సందర్శిస్తారు. కావున, మీరు మీ రిజర్వేషన్లను ముందుగానే పూర్తి చేసుకోవాలి.
భారతదేశం నుండి కెనడాకు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో అవాంతరాలు-లేకుండా పొందవచ్చు.
భారతదేశం నుండి కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి అనేక అంశాలను అందిస్తుంది. ఇది వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుంది, హాస్పిటల్ బిల్లులు, డాక్టర్ కన్సల్టేషన్లు మరియు సూచించబడిన మందులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యక్తిగత అత్యవసర పరిస్థితులు వంటి ఊహించని పరిస్థితుల కారణంగా ట్రిప్ రద్దు లేదా అంతరాయాలు కూడా కవర్ చేయబడతాయి. బ్యాగేజీ కవరేజ్ పోయిన లేదా ఆలస్యమైన లగేజీకి పరిహారం అందిస్తుంది, అవసరమైన వస్తువులు లేకుండా మీరు చిక్కుకుపోకుండా చూసుకుంటుంది. ఇతర చేర్పులలో పాస్‌పోర్ట్ కోల్పోవడం, అత్యవసర తరలింపు మరియు వ్యక్తిగత బాధ్యత కోసం కవరేజ్ ఉండవచ్చు. ఈ ప్రయోజనాలు సమగ్ర రక్షణను అందిస్తాయి, ఇవి ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్యటనను ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
భారతదేశం నుండి కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ విస్తృతమైన కవరేజీని అందిస్తున్నప్పటికీ, కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి. పాలసీలో పేర్కొనబడితే తప్ప ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితులు సాధారణంగా కవర్ చేయబడవు. ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ వంటి అధిక-రిస్క్ కార్యకలాపాలలో పాల్గొనడం నుండి అయిన ఏవైనా వైద్య ఖర్చులు మినహాయించబడతాయి. పట్టించుకోని సామాను వంటి నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కూడా కవర్ చేయబడవు. అదనంగా, మత్తు లేదా మాదకద్రవ్యాల వినియోగం నుండి ఉత్పన్నమయ్యే క్లెయిములు మినహాయించబడతాయి. అన్ని మినహాయింపులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి పాలసీ డాక్యుమెంట్‌ను చదవడం ముఖ్యం. ఈ మినహాయింపులను తెలుసుకోవడం అనేది తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ ట్రిప్ కోసం తగినంతగా సిద్ధం అవ్వడానికి మీకు సహాయపడుతుంది.
కెనడాకు ప్రయాణించడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం. ఇది వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దు మరియు బ్యాగేజ్ పోగొట్టుకోవడం వంటి ఊహించని సంఘటనల నుండి ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇది ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా మీ సెలవును ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
లేదు, కెనడాలో పర్యాటకులు ఉచిత హెల్త్‌కేర్ పొందరు. హెల్త్‌కేర్ సర్వీసులు ఖరీదైనవి కావచ్చు మరియు ఇన్సూరెన్స్ లేకుండా, మీరు అధిక వైద్య బిల్లులను స్వంతంగా చెల్లించాల్సి రావచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ ఖర్చులను కవర్ చేస్తుంది, మీరు ఆర్థిక ఒత్తిడి లేకుండా వైద్య సంరక్షణను అందుకుంటారని నిర్ధారిస్తుంది.
కెనడాకు మీకు అవసరమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ మొత్తం మీ ట్రిప్ వ్యవధి మరియు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. తగిన రక్షణను అందించడానికి, వైద్య అత్యవసర పరిస్థితుల కోసం కనీసం $100,000తో సహా సమగ్ర కవరేజ్‌తో కూడిన పాలసీని ఎంచుకోవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
కెనడాలోకి ప్రవేశించడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు, కానీ ఇది చాలా సిఫార్సు చేయబడుతుంది. ఇది ఊహించని సంఘటనలపై ఆర్థిక భద్రతను అందిస్తుంది, సురక్షితమైన మరియు ఆందోళన లేని ప్రయాణ అనుభవాన్ని నిర్ధారిస్తుంది.
మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు మరియు తగినవిధంగా సరిపోయే కవరేజీని ఎంచుకోవడానికి ఆన్‌లైన్‌లో ప్రోడక్ట్స్ విభాగం కింద కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం తగిన కవరేజ్ ఆప్షన్లను ఎంచుకోండి మరియు ఆన్‌లైన్ చెల్లింపును పూర్తి చేయండి. కెనడా కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొరకు తగిన కవరేజ్ ఆప్షన్లను ఎంచుకున్న తర్వాత, ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు మీకు ఇష్టమైన చెల్లింపు విధానాన్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
మీరు కెనడాలో ఉండే కాలం మరియు ఎంచుకున్న కవరేజ్ మొత్తం అనేది కెనడా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియం చెల్లింపును ప్రభావితం చేస్తుంది. మీ వెకేషన్ సమయంలో తగినంత కవరేజీని కలిగి ఉండేందుకు సరైన హామీ మొత్తాన్ని ఎంచుకోవాలని సిఫార్సు చేయడమైనది. ఇది మీరు మీ కుటుంబాన్ని పర్యటన కోసం తీసుకువెళ్లేటప్పుడు, గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. అలాగే, మీరు బ్యాంకులో ఉన్న మీ సేవింగ్స్‌ని ఖర్చు చేయకుండా భారతదేశం నుండి కెనడా కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో అద్భుతమైన కవరేజ్ ప్రయోజనాలను పొందవచ్చు!
పోలీసులు లేదా ఇతర అధికారుల ద్వారా జైలు శిక్ష లేదా జప్తు చేయబడిన కారణంగా జరిగిన ఆలస్యాలు, అల్లర్లు వంటి జాతీయ భద్రతకు భంగం కలిగించిన సంఘటనల కారణంగా జరిగే ఏదైనా నష్టం మరియు వైద్యేతర ఖర్చులు విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో ఉన్న కొన్ని మినహాయింపులు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి