రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
జీవితంలోని ప్రతీ దశ కొత్త సవాళ్లను మరియు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. నేడు, మన వేగవంతమైన జీవితాలు తరచుగా ఆరోగ్య సమస్యలు మరియు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఈ తలనొప్పిని ఎదుర్కోవడానికి మనం నిజంగానే సిద్ధంగా ఉన్నామా? వైద్య చికిత్సలు మరియు హాస్పిటల్‌లో భారీ ఖర్చుల నుండి మనల్ని రక్షించే సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ఇప్పుడు తప్పనిసరి.
మనలను మరియు మన ప్రియమైన వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసే, జీవితంలోని ఊహించని సంఘటనలను మీరు మర్చిపోవద్దు. అనారోగ్యాలు మరియు ప్రమాదాలు రెండింటికీ రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధం అవ్వండి.
హెల్త్‌కేర్ సుప్రీమ్ అనేది జీవితంలోని ప్రతి దశలో, మీ అన్ని రకాల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, విస్తృతమైన కవరేజ్‌తో కూడిన ఒక సమగ్ర పాలసీ. ఈ పాలసీతో, మీరు పెద్ద ఆర్థిక ఎదురుదెబ్బతో బాధపడకుండా ధైర్యంగా నిలబడి, ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చు. హెల్త్‌కేర్ సుప్రీమ్ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్, ప్రసూతి ప్రయోజనాలు, అవుట్-పేషెంట్ కవర్, దంత చికిత్సలు, 60 రోజులకు ప్రీ హాస్పిటలైజేషన్ కవర్ మరియు 90 రోజులకు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవర్ మరియు మరెన్నో వంటి విలువలతో కూడిన ఫీచర్లను అందిస్తుంది.
హెల్త్‌కేర్ సుప్రీమ్ పాలసీ యొక్క విస్తృత శ్రేణి ఫీచర్లతో ఒక సంవత్సరంలో 365 రోజులకు హెల్త్ ఇన్సూరెన్స్ మరియు రోజుకు 24 గంటల మనశ్శాంతి లభిస్తుంది:
ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి భర్తీ చేయడం
100% పాలసీ వ్యవధిలో హాస్పిటల్ ఖర్చుల కింద ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అయిపోయినట్లయితే, ఆ ఇన్సూరెన్స్ మొత్తం తిరిగి పునరుద్ధరించబడుతుంది.
ఎయిర్ అంబులెన్స్ కవర్
అత్యవసర పరిస్థితుల్లో ఈ పాలసీ ఎయిర్ ఎవాక్యూయేషన్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
అవుట్-పేషెంట్ ఖర్చుల కవర్
ఒకవేళ పాలసీ వ్యవధిలో సంక్రమించిన అనారోగ్యం/గాయం కోసం, మీరు అవుట్-పేషెంట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కన్సల్టెంట్/ మెడికల్ ప్రాక్టీషనర్‌ను సంప్రదించినట్లయితే, మేము అవుట్-పేషెంట్ ఖర్చులను చెల్లిస్తాము,
క్యుములేటివ్ బోనస్
ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి, మీ నష్టపరిహార పరిమితి వరకు (హాస్పిటలైజేషన్ విభాగం కింద బీమా చేసిన మొత్తంలో 50% వరకు) 10% సంచిత బోనస్‌ను పొందండి.
హాస్పిటలైజేషన్ ముందు మరియు తర్వాత కవర్
ఈ పాలసీ, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజెషన్ ఖర్చులను వరుసగా 60 మరియు 90 రోజుల వరకు కవర్ చేస్తుంది.
ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్స
ఈ పాలసీ ఒక గుర్తింపు పొందిన ఆయుర్వేద/హోమియోపతిక్ హాస్పిటల్‌లో జరిగిన, ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది, ఇక్కడ అడ్మిషన్ వ్యవధి 24 గంటల కంటే తక్కువగా ఉండదు.
ప్రసూతి కవర్
పాలసీ యొక్క 3 వ సంవత్సరం నుండి అమలులోకి వచ్చిన బీమా మొత్తం ప్రకారం, నవజాత శిశువు కవర్‌తో ప్రసూతి ప్రయోజనాలను పొందండి.
ప్రత్యేక ప్రయోజనాలు
ఈ పాలసీ, రికవరీ ప్రయోజనాలు అయిన ఫిజియోథెరపీ మరియు ఆర్గాన్ డోనర్ ఖర్చుల వంటి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.
అంబులెన్స్ కవర్
ఈ పాలసీ, హాస్పిటలైజేషన్ విభాగం కింద బీమా చేయబడిన మొత్తం వరకు అంబులెన్స్ ఛార్జీలను కవర్ చేస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వారు, డైరెక్ట్ క్లిక్‌తో హెల్త్ క్లెయిమ్ అని పిలువబడే యాప్-ఆధారిత క్లెయిమ్ సబ్‌మిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
రూ. 20, 000 వరకు క్లెయిమ్‌ల కోసం, యాప్ ద్వారానే క్లెయిమ్ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడానికి మరియు సబ్మిట్ చేయడానికి ఈ సౌకర్యం మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీరు చేయవలసిందల్లా:
నెట్‌వర్క్ హాస్పిటల్‌లో క్యాష్‌లెస్ సదుపాయం 24x7, ఈ సేవలో ఎటువంటి అంతరాయం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ సదుపాయాన్ని అందించే హాస్పిటల్స్ జాబితాను పొందడం అనేది మరియు నోటిస్ లేకుండా మార్చడానికి ఇది బాధ్యత వహిస్తుంది. అడ్మిట్ అవడానికి ముందు మీరు తప్పనిసరిగా హాస్పిటల్ జాబితాను చెక్ చేయాలి. అప్‌డేటెడ్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్ మరియు కాల్ సెంటర్‌లో అందుబాటులో ఉంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.
మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్ ఎంచుకున్నప్పుడు, క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి:
గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు
పాలసీ ప్రకారం అడ్మిట్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, సంబంధిత వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి. వైద్య సేవలకు సంబందించిన ప్రిస్క్రిప్షన్లను మరియు బిల్లులు/రశీదులను, సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారంతో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వారికి సమర్పించాలి.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
సమర్పించవలసిన డాక్యుమెంట్లు:
క్రిటికల్ ఇల్‌నెస్ క్లెయిమ్:
డెత్ క్లెయిమ్:
PTD, PPD మరియు TTD క్లెయిమ్:
అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను కింది చిరునామాకు పంపించాలి:
ఆరోగ్య పరిపాలన బృందం
బజాజ్ అలియంజ్ హౌస్, విమానాశ్రయం రోడ్, ఎరవాడ, పూణే- 411006
ఎన్వలప్‌పై మీ పాలసీ నంబర్, హెల్త్ కార్డ్ నంబర్ మరియు మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనండి.
గమనిక: మీ రికార్డు కోసం డాక్యుమెంట్ల ఫోటోకాపీ మరియు కొరియర్ రిఫరెన్స్ నంబర్‌ని ఉంచండి.
హెల్త్‌కేర్ సుప్రీమ్ అనేది మీకు మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి, విస్తృతమైన కవరేజ్ ఆప్షన్‌లతో వచ్చే సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్.
హెల్త్‌కేర్ సుప్రీమ్ ఇన్సూరెన్స్‌ని ఎంచుకోవడానికి కావలసిన అర్హత, కింది విధంగా ఇవ్వబడింది:
ప్రపోజర్‌కు ప్రవేశ వయస్సు 18 సంవత్సరాల నుండి జీవితకాలం మధ్య ఉంటుంది.
పిల్లలకు ప్రవేశ వయస్సు 3 నెలల నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది.
మీ కోసం, మీపై ఆధారపడినవారు(జీవిత భాగస్వామి మరియు పిల్లలు) మరియు మీ తల్లిదండ్రుల కోసం మీరు చెల్లించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద, పన్ను ప్రయోజనం కోసం పరిగణించబడుతుంది.
వ్యక్తిగత ఆప్షన్ కింద మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రులను ఇన్సూర్ చేయవచ్చు.
ఫ్యామిలీ ఫ్లోటర్ విధానం మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని మరియు పిల్లలను కవర్ చేస్తుంది. అలాగే, మీ తల్లిదండ్రులను కవర్ చేయడానికి ప్రత్యేక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవచ్చు.
2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...
సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ మీ అన్ని అవసరాలను తీరుస్తుంది.
ఉచిత వార్షిక ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్.
మీ క్లెయిమ్ మునుపటి చరిత్రతో సంబంధం లేకుండా, ప్రతీ పాలసీ రెన్యూవల్‌పై మా నిర్దేశించబడిన మెడికల్ సెంటర్లలో ఉచిత హెల్త్ చెక్-అప్‌ని పొందండి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద రూ. 1 లక్ష వరకు పన్ను ఆదా* మరింత చదవండి
ట్యాక్స్ సేవింగ్
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద రూ. 1 లక్ష వరకు పన్ను ఆదా*
*మీ కోసం, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం హెల్త్‌కేర్ సుప్రీమ్ పాలసీని ఎంచుకున్నప్పుడు, మీరు మీ ఆదాయపు పన్ను తగ్గింపుగా సంవత్సరానికి రూ. 25, 000 పొందవచ్చు (మీరు 60 సంవత్సరాలకు పైగా లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. ఒక పన్ను చెల్లింపుదారుగా, అందువల్ల, మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద మొత్తం రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని గరిష్టంగా పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం, అప్పుడు, రూ 1 లక్ష ఉంటుంది.
రూ. 5 లక్షలు మరియు రూ. 50 లక్షల మధ్య గల ఇన్సూరెన్స్ మొత్తంతో మీరు ఒక వ్యక్తిగత లేదా కుటుంబ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవచ్చు.
ఈ పాలసీ జాబితాలో ఉన్న డేకేర్ విధానాలు లేదా సర్జరీల సమయంలో అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
మీరు మీ పూర్తి జీవితకాలం కోసం, మీ హెల్త్‌కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు.
ఈ పాలసీ, మీ రూమ్ రెంట్ మరియు ఇతర హాస్పిటల్ ఖర్చులను ఎటువంటి పరిమితి లేకుండా కవర్ చేస్తుంది.
ఈ పాలసీ మీరు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా రోజువారీ నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇన్సూరెన్స్ మొత్తం మరియు ప్రయోజనం ప్రతిదానికి మారుతూ ఉంటుంది ... మరింత చదవండి
ఈ పాలసీ మీరు ఎంచుకున్న ప్రణాళిక ఆధారంగా రోజువారీ నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇన్సూరెన్స్ మొత్తం మరియు ప్రయోజనం, కింద ఇవ్వబడిన ప్రతీ ప్లాన్ కోసం మారుతుంది:
15 ప్రమాదకరమైన అనారోగ్యాలపై కవరేజ్... మరింత చదవండి
యాక్సిడెంట్ కారణంగా మరణం సంభవించిన సందర్భంలో, బీమా చేయబడిన మొత్తంలో 100% మీ నామినీకి చెల్లించబడుతుంది. మరింత చదవండి
ప్రయోజనాల స్కేల్ వివరణ |
బీమా చేసిన మొత్తంలో % పరిహారం |
భుజం జాయింట్ వద్ద ఒక బాహువు |
70 |
మోచెయ్యి జాయింట్ పైన ఒక బాహువు |
65 |
మోచెయ్యి జాయింట్ క్రింద ఒక బాహువు |
60 |
మణికట్టు వద్ద ఒక చెయ్యి |
55 |
ఒక బొటనవేలు |
20 |
ఒక చూపుడు వేలు |
10 |
ఏదైనా ఇతర వేలు |
5 |
మధ్య-తొడ ఎగువన ఒక కాలు |
70 |
మధ్య-తొడ వరకు ఒక కాలు |
60 |
మోకాలి కింది వరకు ఒక కాలు |
50 |
మధ్య-పిక్క వరకు ఒక కాలు |
45 |
మడమ వద్ద ఒక పాదం |
40 |
ఒక పెద్ద బొటనవేలు |
5 |
ఏదైనా ఇతర కాలివేలు |
2 |
ఒక కన్ను |
50 |
ఒక చెవిలో వినికిడి నష్టం |
30 |
రెండు చెవులలో వినికిడి నష్టం |
75 |
వాసన అనుభూతి |
10 |
రుచి అనుభూతి |
5 |
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
రమా అనిల్ మాటే
మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.
సురేష్ కాడు
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
అజయ్ బింద్ర
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16 మే 2022
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి