ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్ అనేది వ్యక్తులు మరియు కుటుంబాలకు విస్తృత శ్రేణి వైద్య ఖర్చులను కవర్ చేయడానికి రూపొందించబడిన ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారం. ఈ ప్లాన్ ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా ఒక ఫ్లెక్సిబుల్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తుంది, ఇది వివిధ ఆరోగ్య అవసరాలకు విస్తృత కవరేజీని నిర్ధారిస్తుంది. ముఖ్య ఫీచర్లలో గది అద్దె ఎంపికలతో ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్, ఐసియు కవరేజ్ మరియు శస్త్రచికిత్సలు, మందులు మరియు మరిన్ని ఖర్చులు ఉంటాయి. ఇది ప్రీ-హాస్పిటలైజేషన్ (60 రోజుల వరకు) మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ (90 రోజుల వరకు) ఖర్చులు, డే-కేర్ విధానాలు మరియు ప్రతి హాస్పిటలైజేషన్‌కు రూ. 5000 వరకు అంబులెన్స్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ ప్రతి మూడు పాలసీ సంవత్సరాలకు ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లను అందిస్తుంది మరియు సెక్షన్ 80D క్రింద పన్ను ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 3 నెలల నుండి 65 సంవత్సరాల వయస్సు వరకు గల వ్యక్తులకు అర్హతతో, ఈ ప్లాన్ ఫ్లెక్సిబిలిటీ, వెల్‌నెస్ డిస్కౌంట్లు మరియు ఆసుపత్రుల నెట్‌వర్క్‌లో సౌకర్యవంతమైన నగదురహిత క్లెయిములను అందిస్తుంది, ఇది ఆరోగ్య భద్రత కోసం ఒక విశ్వసనీయమైన ఎంపికగా చేస్తుంది.
మనమందరం మన కుటుంబాలకు వీలైనన్ని ఉత్తమ సదుపాయాలను కల్పించాలనుకుంటాము, ముఖ్యంగా వారి ఆరోగ్యం విషయంలో ఎంతో ప్రాముఖ్యతను వహిస్తాము, అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మేము ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాము.
దీనిని దృష్టిలో ఉంచుకుని, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సమగ్ర ప్రయోజనాలను అందించే హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్ రూపొందించింది, ఇది ఒక ఖచ్చితమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీరు అనారోగ్యం/ గాయాల కారణంగా హాస్పిటలైజేషన్ పొందిన దురదృష్టకర సందర్భంలో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్నీ వైద్య ఖర్చుల నుండి కవర్ చేస్తుంది.
ఈ పాలసీ క్రింద ఒక ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి, అన్ని హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, క్లెయిమ్ ఆమోదించబడిన మొత్తం అనేది ఎంచుకున్న రూమ్ రెంట్ పరిమితికి (ఒకే క్లెయిమ్ లేదా బహుళ క్లెయిములలో) 100 రెట్లు మించితే, మీరు ఎంచుకున్న విధంగా 15% / 20% / 25% కో-పేమెంట్, క్లెయిమ్ మొత్తంపై వర్తిస్తుంది. రూమ్ రెంట్ పరిమితికి 100 రెట్లుని మించిన ఆమోదించబడిన క్లెయిమ్ మొత్తంపై కో-పేమెంట్ వర్తిస్తుంది, పూర్తి క్లెయిమ్‌పై కాదు.
అన్ని భౌతిక విషయాలు అపరిమితంగా ఉన్నప్పుడు, మనం మన సంరక్షణకు ఎందుకు పరిమితి పెడతాము? మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి అనంతమైన సంరక్షణను అందించే ప్రయత్నంతో 'హెల్త్ ఇన్ఫినిటీ' ని మీ ముందుకు తీసుకువస్తున్నాము.
ఈ ప్లాన్ కింద, ఒకరు ఇన్సూరెన్స్ మొత్తంపై ఎటువంటి పరిమితి లేని ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని పొందవచ్చు.
ఈ పాలసీ స్వయం, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు తల్లిదండ్రులకు వ్యక్తిగత ప్రాతిపదికన కవరేజ్ అందిస్తుంది
ఈ పాలసీ ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను వరుసగా 60 రోజులు మరియు 90 రోజుల వరకు కవర్ చేస్తుంది.
మీరు ప్రతీ 3 పాలసీ సంవత్సరాల చివరలో ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ కోసం అర్హులు, మీరు ఎంచుకున్న రూమ్ రెంట్ మొత్తానికి సమానమైన మొత్తాన్ని, ప్రతి వ్యక్తికి, గరిష్ఠంగా INR 5,000 వరకు, ఏది తక్కువగా ఉంటే అది రిఫండ్ చేయబడుతుంది.
ఈ పాలసీ ప్రతి హాస్పిటలైజేషన్ కోసం రూ. 5000 వరకు అయ్యే అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది.
ఈ పాలసీ లిస్టెడ్ డే కేర్ విధానాల కోసం చికిత్స పొందుతున్నప్పుడు అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది
ఈ పాలసీ క్రింద ఒకరు, రూ. 3000 నుండి రూ. 50000 వరకు రూమ్ రెంట్ ఆప్షన్‌లను పొందవచ్చు
ఈ పాలసీని 1, 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి కోసం తీసుకోవచ్చు.
1 హాస్పిటల్‌లో చేరడానికి ముందు, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ HAT వారికి సమాచారం ఇవ్వండి.
a) మీ క్లెయిమ్‌ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి ,
b) మీ క్లెయిమ్‌ను ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి, దయచేసి మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి: 1800-209-5858.
2 డిశ్చార్జ్ తరువాత, మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను 30 రోజులలోపు HAT కి సమర్పించాలి.
3 తదుపరి ప్రాసెసింగ్ కోసం అన్ని డాక్యుమెంట్లు HAT కి పంపబడతాయి మరియు వారి అంచనా ఆధారంగా, ఫైనల్ సెటిల్‌మెంట్ 10 పనిదినాలలోపు జరుగుతుంది.
4 హాస్పిటలైజెషన్ తర్వాత క్లెయిమ్ డాక్యుమెంట్లు, డిశ్చార్జ్ తేదీ నుండి 90 రోజుల్లోపు పంపబడాలి.
కొన్ని ప్రత్యేక సందర్భాలలో అదనపు అవసరాలు:
a) కంటిశుక్లం ఆపరేషన్ విషయంలో, బిల్లు కాపీతో పాటు లెన్స్ స్టిక్కర్.
b) ఒక సర్జరీ విషయంలో, బిల్లు కాపీతో పాటు ఇంప్లాంట్ స్టిక్కర్.
c) గుండె సంబంధిత చికిత్స విషయంలో, బిల్లు కాపీతో పాటు స్టెంట్ స్టిక్కర్.
అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను కింది చిరునామాకు పంపించాలి:
ఆరోగ్య పరిపాలన బృందం
బజాజ్ ఫిన్‌సర్వ్ Weikfield IT పార్క్, విమాన్ నగర్, పూణే, మహారాష్ట్ర 411014\
ఎన్వెలప్ మీద పాలసీ నంబర్ , హెల్త్ కార్డ్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ను స్పష్టంగా పేర్కొనండి.
గమనిక: మీ రికార్డు కోసం డాక్యుమెంట్ల ఫోటోకాపీ మరియు కొరియర్ రిఫరెన్స్ నంబర్‌ని ఉంచండి.
అందించే సేవలో ఎటువంటి అంతరాయం లేకుండా, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సదుపాయం సంవత్సరం అంతటా 24x7 అందుబాటులో ఉంటుంది. నగదురహిత సెటిల్‌మెంట్ పొందగల ఆసుపత్రుల జాబితా ఎటువంటి నోటీసు లేకుండా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అడ్మిట్ అవడానికి ముందు మీరు తప్పనిసరిగా హాస్పిటల్ జాబితాను చెక్ చేయాలి. అప్‌డేట్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్‌లో మరియు మా కాల్ సెంటర్ వద్ద అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.
మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను ఎంచుకున్నప్పుడు, కింది దశలను అనుసరించండి:
గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు
ప్లాన్ చేసుకున్న హాస్పిటలైజేషన్ సందర్భాల్లో, నెట్‌వర్క్ హాస్పిటల్ విధానం ప్రకారం ముందస్తు అడ్మిషన్ కోసం మీ అడ్మిట్‌ని రిజిస్టర్/రిజర్వ్ చేసుకోండి.
✓ టెలిఫోన్ ఛార్జీలు
✓ బంధువుల కోసం ఆహారం మరియు పానీయాలు
✓ టాయిలెట్రీస్
పై సేవల కోసం అయ్యే ఖర్చును మీరు మాత్రమే భరించాలి మరియు డిశ్చార్జీకి ముందు నేరుగా హాస్పిటల్‌కు చెల్లించాలి.
హాస్పిటల్‌లో చేరడానికి ముందు/తరువాత ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్
పాలసీ ప్రకారం అడ్మిట్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, సంబంధిత వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి. వైద్య సేవలకు సంబందించిన ప్రిస్క్రిప్షన్లను మరియు బిల్లులు/రశీదులను, సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారంతో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వారికి సమర్పించాలి.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ క్లిక్‌తో హెల్త్ క్లెయిమ్ అని పిలువబడే యాప్ ఆధారిత క్లెయిమ్ సబ్‌మిషన్ ప్రాసెస్‌ని ప్రవేశపెట్టింది.
రూ. 20, 000 వరకు క్లెయిమ్‌ల కోసం, యాప్ ద్వారానే క్లెయిమ్ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడానికి మరియు సబ్మిట్ చేయడానికి ఈ సౌకర్యం మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీరు చేయవలసిందల్లా:
✓ ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లో మీ పాలసీ మరియు కార్డ్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోండి.
✓ యాప్‌లో మీ పాలసీ మరియు హెల్త్ కార్డ్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోండి.
✓ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయండి.
✓ క్లెయిమ్ ఫారమ్ నింపండి మరియు హాస్పిటల్ సంబంధిత డాక్యుమెంట్ల కోసం ఏర్పాట్లు చేయండి.
✓ యాప్ మెనూని ఉపయోగించి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
✓ తదుపరి ప్రాసెసింగ్ కోసం క్లెయిమ్‌లను సబ్‌మిట్ చేయండి.
✓ కొన్ని గంటల్లోపు నిర్ధారణ పొందండి.
✓ ప్రపోజర్/ జీవిత భాగస్వామి/ ఆధారపడిన తల్లిదండ్రులకు కనీస ప్రవేశ వయస్సు - 18 సంవత్సరాలు
✓ ప్రపోజర్/ జీవిత భాగస్వామి/ ఆధారపడిన తల్లిదండ్రుల కోసం గరిష్ట ప్రవేశ వయస్సు - 65 సంవత్సరాలు
✓ ఆధారపడిన పిల్లలకు కనీస ప్రవేశ వయస్సు - 3 నెలలు
✓ ఆధారపడిన పిల్లల కోసం గరిష్ట ప్రవేశ వయస్సు - 25 సంవత్సరాలు
అవును, కో-పేమెంట్ ఆప్షన్‌ని ఎంచుకోవడం తప్పనిసరి. ఎంచుకున్న రోజువారీ గది అద్దె పరిమితి యొక్క 100 రెట్లుని మించిన క్లెయిమ్ మొత్తం పై 15%/20%/25% కో-పేమెంట్ వర్తిస్తుంది మరియు క్లెయిమ్ మొత్తం పై కాదు.
అన్ని రూమ్ రెంట్ ఆప్షన్‌ల కోసం, 25% మరియు 20% కో-పేమెంట్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. రూ 10, 000 మరియు అంతకంటే ఎక్కువ రూమ్ రెంట్ ఎంపిక కోసం 15% కో-పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
పాలసీ ఆరంభంలో ఎంచుకున్న రూమ్ రెంట్ ప్లాన్‌ని మించిన రూమ్ కేటగిరీలో బీమా చేయబడిన వ్యక్తి అడ్మిషన్‌ని కోరుకుంటే, వినియోగించే వస్తువులు మరియు మందులను మినహాయించి, అన్ని హాస్పిటలైజేషన్ ఖర్చులకు సమానంగా కో-పేమెంట్ వర్తిస్తుంది. పైన పేర్కొన్న కో-పేమెంట్‌కు ముందు ఈ కో-పేమెంట్ వర్తిస్తుంది.
మొదటి హెల్త్ ఇన్ఫినిటీ పాలసీ ప్రారంభించిన తేదీ నుండి 36 నెలల నిరీక్షణ కాలం పూర్తయిన తర్వాత మాత్రమే, ముందుగా ఉన్న అనారోగ్యం/ వైద్య పరిస్థితులు లేదా లక్షణాలు కవర్ చేయబడతాయి మరియు అటువంటి అనారోగ్యం/ పరిస్థితులు/ లక్షణాలు దరఖాస్తు సమయంలో, ప్రపోజల్ ఫారమ్‌లో ప్రకటించబడతాయి మరియు మా చేత అంగీకరించబడతాయి.
మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.
మెడికల్ ఎమర్జెన్సీ మీ ఇంటి వరకు వచ్చేదాకా వేచి ఉండకండి!
ఒక కోట్ పొందండిహెల్త్ CDC ద్వారా ప్రయాణంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్.
ఈ పాలసీతో లైఫ్‌టైమ్ రెన్యూవల్ కోసం ఆప్షన్‌ని కూడా పొందవచ్చు.
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.* మరింత చదవండి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందండి.*
*మీకు, మీ జీవిత భాగస్వామి కోసం, పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్ఫినిటీ ప్లాన్ ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నుల పై సంవత్సరానికి రూ. 25,000 మినహాయింపు పొందవచ్చు (మీకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది
మా అంతర్గత క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, సున్నితమైన మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ని నిర్ధారిస్తుంది. అలాగే, మేము భారతదేశం అంతటా 8,600 కంటే ఎక్కువ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత క్లెయిమ్ పరిష్కారాన్ని అందిస్తున్నాము.
మా వద్ద త్వరిత, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారించే ఒక ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం ఉంది. అలాగే, మేము భారతదేశ వ్యాప్తంగా 8,600+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడంపై దృష్టి పెట్టవచ్చు.
3 పాలసీ సంవత్సరాల ప్రతీ బ్లాక్ ముగింపులో ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్
మీరు ఏదైనా ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఇన్సూర్ చేయబడితే, మీరు అన్ని పాలసీ ప్రయోజనాలతో (నిర్ణీత కాలానికి తగిన భత్యాలను పొందిన తర్వాత) ఈ పాలసీకి మారవచ్చు మరియు పాలసీ యొక్క అన్ని ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
ఈ పాలసీని 1, 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి కోసం కొనుగోలు చేయవచ్చు.
డిస్కౌంట్ పొందడానికి మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఎంచుకోండి మరింత చదవండి
బహుళ డిస్కౌంట్లు
డిస్కౌంట్ పొందడానికి సంవత్సరానికి పైగా మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. కింద ఇవ్వబడిన పలు రకాల డిస్కౌంట్లను పొందండి
1) 5% ఫ్యామిలీ డిస్కౌంట్
2) లాంగ్‌టర్మ్ డిస్కౌంట్ - 2 సంవత్సరాల కోసం 4% మరియు 3 సంవత్సరాల కోసం 8%
3) 5% వెల్‌నెస్ డిస్కౌంట్
చెల్లించవలసిన అన్ని క్లెయిమ్‌లు క్రింద పేర్కొన్న నిరీక్షణ కాలానికి లోబడి ఉంటాయి
1 పాలసీ ప్రారంభించిన తేదీ నుండి 30 రోజులలోపు ఏదైనా అనారోగ్య చికిత్సకు సంబంధించిన ఖర్చుల మినహా, ప్రమాదాల వల్ల తలెత్తే క్లెయిమ్‌లు కవర్ చేయబడతాయి.
2 అయితే ఈ మినహాయింపు, ఇన్సూర్ చేసిన వ్యక్తికి పన్నెండు నెలల కన్నా ఎక్కువ కాలం నిరంతర కవరేజ్ ఉంటే వర్తించదు.
3 అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ మంజూరు చేసిన సందర్భంలో, ఇన్సూరెన్స్ చేయబడిన మెరుగైన మొత్తానికి, సూచించబడిన వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
జాయింట్ రీప్లేస్‌మెంట్, హైపర్ట్రోఫీడ్ టర్బినేట్, పుట్టుకతో వచ్చే అంతర్గత వ్యాధులు లేదా క్రమరాహిత్యాలు వంటి ముందుగా ఉన్న వ్యాధి (PED) చికిత్సకు సంబంధించిన ఖర్చులు/ వాటి ప్రత్యేక విధానం/ పరిస్థితులు మరియు వాటి ప్రత్యక్ష సమస్యల కోసం కవరేజ్ మాతో మొదటి హెల్త్ ఇన్ఫినిటీ పాలసీని ప్రారంభించిన తేదీ నుండి 36 నెలల నిరంతర గడువు ముగిసే వరకు మినహాయించబడతాయి. ఇది జాబితా చేయబడిన వివరణాత్మక నిబంధనలు మరియు షరతులను తెలియజేసే ఒక సూచిక మాత్రమే, దయచేసి పాలసీ వర్డింగ్స్ చూడండి
జాబితా చేయబడిన షరతుల కింద చికిత్సకు సంబంధించిన ఖర్చులు, కంటిశుక్లం, హెర్నియా, గర్భాశయ చికిత్స వంటి శస్త్రచికిత్సలు/ చికిత్సలు మాతో మొదటి హెల్త్ ఇన్ఫినిటీ పాలసీ ప్రారంభించిన తేదీ తర్వాత 24 నెలల నిరంతర కవరేజ్ ముగిసే వరకు మినహాయించబడతాయి. ప్రమాదం కారణంగా తలెత్తే క్లెయిమ్‌లకు ఈ మినహాయింపు వర్తించదు. వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం ఇది ఒక సూచిక జాబితా మాత్రమే, దయచేసి పాలసీ వర్డింగ్స్ చూడండి
* పైన జాబితాలో పేర్కొన్న చేరిక, మినహాయింపులు ఒక సూచిక లాంటివి, దయచేసి పూర్తి వివరాల కోసం పాలసీ వర్డింగ్స్‌ను చూడండి
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సుందర్ కుమార్ ముంబై
మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
పూజ ముంబై
బజాజ్ అలియంజ్ చాలా సమాచారాన్ని అందించే సహాయక ప్రతినిధులను కలిగి ఉంది.
నిధి సూర ముంబై
పాలసీ జారీ అనేది చాలా వేగవంతమైనది మరియు సరళమైనది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి