రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీ స్వర్ణోత్సవ సంవత్సరాలను మీకు నచ్చిన రీతిలో సంతోషంగా గడపండి. సుందరమైన నార్తర్న్ లైట్స్‌ను వీక్షించడం లేదా జపాన్‌లో రుచికరమైన సుషీ భుజించడం వంటివి ఏదైనా కావచ్చు, మీ కోరికలను నెరవేర్చుకునే సమయం ఇది. వెంటనే ప్రారంభించండి!
అంతర్జాతీయ ప్రయాణాలతో ముడి పడి ఉన్న ప్రమాదాలు ప్రయాణం చేయకుండా మిమ్మల్ని ఆపుతున్నట్లయితే, సీనియర్ సిటిజెన్స్ కోసం ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో ఈ తరుణంని పూర్తిగా ఆనందించండి!
మీకు 61 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రత్యేకంగా మీ కోసం రూపొందించబడిన ఒక ప్రత్యేక అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఆ వయస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాల వలన చాలా మంది తమ కోరికల జాబితాలో ఉన్న కొన్ని దేశాలను ఎంచుకోవడానికి వెనకాడతారు. అందుకోసమని మీరు దుబాయ్‌లో షాపింగ్ చేయలేరని లేదా స్విస్ ఆల్ప్ను చూడలేరు అని మీరు భావించనవసరం లేదు.
వైద్యపరమైన అత్యవసర స్థితులు అనేవి ఒక రిస్క్ అని మేము అర్థం చేసుకున్నాము మరియు విదేశీ కరెన్సీలో వచ్చే ఆసుపత్రి బిల్లులు ఖరీదైనవిగా ఉంటాయి. మీరు ఏదైనా వైద్యపరమైన సంఘటనలు ఎదుర్కొంటే, మా సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ సహాయంతో మీరు ఖర్చు పెట్టవలసిన మొత్తంలో చాలా చిన్న మొత్తం చెల్లిస్తే సరిపోతుంది.
ప్రయాణం చేసేటప్పుడు సాధారణంగా జరిగే ప్రమాదాలు అయినా పర్సనల్ యాక్సిడెంట్ మరియు బ్యాగేజ్ కోల్పోవడం వంటి వాటిని కూడా ఇది కవర్ చేస్తుంది. మీ వ్యక్తిగత బాధ్యతను తగ్గించడానికి మరియు మీరు ఆందోళన లేకుండా ప్రయాణించగలిగేందుకు, మీరు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మీకు సహాయపడటానికి, ఈ ప్రమాదాలు అన్నింటి గురించి మేము జాగ్రత్త తీసుకోవడానికి మేము సహాయపడతాము.
అదనంగా, అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలలో తప్పనిసరి చేయబడుతుంది. ఉదాహరణకు, మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ లేకుండా అనేక యూరోపియన్ దేశాలకు ప్రయాణించలేరు. అయితే, చాలా వరకు ప్రామాణిక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు సీనియర్ సిటిజెన్లను కవర్ చేయవు.
అందువల్ల, మా సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ నిర్దిష్ట అవసరాలను తీర్చే ఒక కవర్ కలిగి ఉంటూనే చట్టబద్దమైన అవసరాలకు అనుగుణంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.
బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇలైట్ ఏజ్ మరియు ట్రావెల్ ప్రైమ్ ఏజ్‌తో సహా అనేక ప్లాన్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు 65 కంటే ఎక్కువ ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు 75 కంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ల వంటి విభిన్న వయో వర్గాలకు అందించబడతాయి. వారు 1 నుండి 180 రోజుల వరకు ఉండే ట్రిప్‌ల కోసం ఫ్లెక్సిబుల్ కవరేజ్ ఎంపికలను అందిస్తారు. ఈ ప్లాన్లు సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినంలో వస్తాయి, వివిధ అవసరాలకు అనుగుణంగా వివిధ కవరేజ్ మొత్తాలను అందిస్తాయి.
మీరు సెలవులకు వెళ్ళినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, మీరు చేయవలసిందల్లా మా టోల్ ఫ్రీ నంబర్ అయిన +91-124-6174720 కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం. మా కస్టమర్ సర్వీస్ ప్రతినిధి ప్రాధాన్యత ప్రాతిపదికన మిమ్మల్ని సంప్రదిస్తారు.
మీకు వేగంగా మరియు ఇబ్బందులు లేని రీతిలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేయడానికి మేము మా ప్రాసెస్ మరియు సిబ్బందిని సిద్ధం చేసాము.
మీ ఆలోచన కంటే ముందుగా మీ అవసరాలను తీర్చడమే మా లక్ష్యం. మా మొబైల్ యాప్ పై అందుబాటులో ఉన్న యాడ్ ఆన్ ఫీచర్ అయిన ట్రిప్ డిలే డిలైట్ సహాయంతో మీరు రిజిస్టర్ చేయక మునుపే మీ ట్రిప్ డిలే క్లెయిమ్లు సెటిల్ చేయబడతాయి. మేము క్లెయిమ్ సంఘటనలను ట్రాక్ చేస్తూ ఉంటాము మరియు తదనుగుణంగా చెల్లింపులు చేస్తాము, ఈ విధంగా పూర్తి ప్రక్రియ ఆటోమేట్ చేయబడింది.
విదేశాలలో ఇన్ హాస్పిటల్ మెడికల్ ఖర్చుల కోసం మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ డైరెక్ట్ సెటిల్‌మెంట్ అందిస్తుంది (ఇది పాలసీ షరతులు మరియు నిబంధనలు మరియు అప్ పరిమితులకు లోబడి ఉంటుంది).
ఇంటిలో ఎవరూ లేనప్పుడు దొంగలు తమ పని మొదలు పెడతారు. దీనిని విస్మరించి విహారయాత్రకు వెళ్ళలేరు కానీ ఈ పరిస్థితిని సులభంగా మేనేజ్ చేయవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ అందించే హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ అండతో మీరు ఎప్పుడైనా విహారయాత్రకి బయలుదేరవచ్చు.
మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో క్రీడల పై మీకు ఉన్న ప్రేమను కూడా ఆస్వాదించవచ్చు. మీ ప్రయాణం సమయంలో గోల్ఫ్ ఆడాలని మీకు అనిపిస్తే, మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. మీ ప్రయాణంలో, ప్రపంచంలో ఎక్కడైనా (భారతదేశం మినహాయించి) యునైటెడ్ స్టేట్స్ గోల్ఫర్స్ అసోసియేషన్ ద్వారా గుర్తించబడిన గోల్ఫ్ కోర్స్‌లో, మీరు ఒక హోల్ ఇన్ వన్ సాధించిన తరువాత జరుపుకునే వేడుకల ఖర్చులను రీయింబర్స్ చేసే మా కానుక గోల్ఫర్స్ హోల్ ఇన్ వన్. ట్రావెల్ ఎలైట్ ఏజ్ మరియు ట్రావెల్ ఎలైట్ సూపర్ ఏజ్‌లో ఈ కవర్ అందించబడుతుంది.
మీరు ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులలో పడవేసే సంఘటన మీ పాస్‌పోర్ట్‌ను కోల్పోవడం. పాస్‍పోర్ట్ కోల్పోతే, మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు మరియు చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది.
కాలం కలిసిరాక మీకు ఇటువంటిది ఏదైనా జరిగితే, దానికి అయిన ఖర్చులను మేము కవర్ చేస్తాము. అయితే, ఈ కవర్‌కు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు, మీ నిర్లక్ష్యం కారణంగా దానిని కోల్పోతే లేదా పోలీస్ లేదా అది ఏదైనా ప్రభుత్వ అధికారి ద్వారా జప్తు చేయబడినట్లయితే పాస్‍పోర్ట్ నష్టాన్ని కవర్ చేయలేము.
మీకు ఈ కవర్ అవసరం రాకూడదని మేము కోరుకుంటున్నాము. అయితే, ఒక దురదృష్టకరమైన రోజున మీ డబ్బును పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నట్లయితే మా టోల్ ఫ్రీ నంబర్ +91-124-6174720 కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి.
మా ప్రతినిధుల్లో ఒకరు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు భారతదేశంలో మీ బంధువుని సంప్రదించడం ద్వారా మీకు డబ్బు పంపడానికి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మీరు మీ నగదు లేదా వస్తువులను పోగొట్టుకున్నా కూడా మీ సెలవును ఆనందించడాన్ని కొనసాగించవచ్చు.
మీరు ఒక భారతీయ సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. ఇది ఒక్కటే అర్హతా ప్రమాణం.
సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ 61 నుండి 90+ సంవత్సరాల వయో వర్గంలో ఉన్న వ్యక్తులందరికీ అందుబాటులో ఉంది. మీ ప్రత్యేక అవసరాలకు సరిపోయే విధంగా వివిధ ప్లాన్లు మరియు కవర్లు అందుబాటులో ఉన్నాయి.
అనేక ఇన్సూరెన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని మీరు చెప్పిన మాట సరైనదే. మీకు ఏదైనా ఒకదాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది! కానీ ఒక ఎంపిక చేయడానికి ముందు మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‍లో భాగంగా మేము అందించే ఈ ప్రత్యేక ఫీచర్లను ఒక సారి చూడండి:
● 24*7 టోల్-ఫ్రీ సపోర్ట్
మీరు ఏ సమయంలోనైనా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే, మా టోల్ ఫ్రీ నంబర్ అయిన +91-124-6174720 కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ సమస్యలను పరిష్కరించడానికి మా కస్టమర్ కేర్ ప్రతినిధి వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తారు. ఈ విధంగా, ఆపద సమయంలో అంతర్జాతీయ కాల్ ఛార్జీల గురించి ఆందోళనలు ఇక ఎంతమాత్రమూ ఉండవు!
● క్లెయిముల త్వరిత సెటిల్‌మెంట్
మీ క్లెయిములు త్వరగా ప్రాసెస్ చేయబడే విధంగా మేము మా వ్యవస్థలను రూపొందించాము. పరిశ్రమలోనే అత్యంత వేగంగా ప్రతిస్పందించే కంపెనీలలో మాది ఒకటి మరియు మా కస్టమర్లు దీనిని ధృవీకరిస్తారు.
● ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ట్రిప్ డిలే డిలైట్
అవును, మీరు సరిగ్గానే చూసారు! మేము ఒక కొత్త ఫీచర్ (ట్రిప్ డిలే డిలైట్) ను ప్రవేశ పెట్టాము, ఇది క్లెయిమ్ సంఘటనలను ట్రాక్ చేస్తుంది మరియు మీరు ఫైల్ చేయక మునుపే చెల్లింపును ప్రారంభిస్తుంది. ఇది అధునాతన బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందించబడింది, ఇది ట్రిప్ డిలేల గురించి మాకు సమాచారం అందిస్తుంది మరియు మా కస్టమర్లు ఇబ్బందికర పరిస్థితులలో చిక్కుకోకుండా ఉండేందుకు మేము వెంటనే స్పందించే సదుపాయాన్ని అందిస్తుంది.
● హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్
మీరు ఒక అందమైన ప్రదేశంలో మీ సెలవును ఆనందిస్తున్నప్పుడు, మీ ప్రియమైన ఇంటికి రక్షణ కలిపించే బాధ్యతను మేము తీసుకుంటాము. మీరు ఇంటిలో లేనప్పుడు దొంగతనం జరిగితే, మీకు జరిగిన నష్టాన్ని మేము కవర్ చేస్తాము.
● క్యాష్‍లెస్ హాస్పిటలైజేషన్
దురదృష్టవశాత్తు మీరు విదేశంలో అనారోగ్యానికి గురి అయ్యి హాస్పిటలైజ్ అయినట్లయితే, మీ ఇన్ హౌస్ హాస్పిటల్ ఖర్చులు కోసం మేము డైరెక్ట్ సెటిల్‌మెంట్ అందిస్తాము. అయితే, ఇది మీ పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న పరిమితులకు లోబడి ఉంటుంది.
సాధారణంగా మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని మీ వెంట తీసుకువెళ్లాలి, కానీ హడావిడిలో మీరు దానిని మర్చిపోయే అవకాశం ఉంది అని మాకు తెలుసు. అటువంటిది ఏదైనా జరిగితే చింతించకండి!
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి, మీ కస్టమర్ ID మరియు పాలసీ నంబర్ ఎంటర్ చేయండి అంతే ఇక చూడండి! మీరు మీ పాలసీ సంబంధిత సమాచారం అంతటినీ యాక్సెస్ చేయవచ్చు. మీ పాలసీ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే కాకుండా మీ క్రెడెన్షియల్స్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా 24*7 ఒక క్లెయిమ్ ఫైల్ చేయడానికి మేము మిమ్మల్ని అనుమతిస్తాము.
ప్రత్యేకంగా దీని కోసం ఉన్న యాప్ ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు ఒక క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.
మంచి ఆన్‌లైన్ అనుభవం
చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు
బజాజ్ అలియంజ్‌తో ఆందోళన లేకుండా ప్రపంచం అంతటా విహరించండి
ఒక కోట్ పొందండిఅవును, మీరు దిగువన ఉన్న మా జాగ్రత్తగా రూపొందించబడిన సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల నుండి ఎంచుకోవచ్చు, మేము వివిధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాము.
మీరు ఒక ట్రిప్ పై వెళుతున్నప్పుడు, వినోదభరితమైన మరియు ఆహ్లాదకరమైన అనుభవాన్ని దూరం చేసుకోవాలని కోరుకోరు. మా ట్రావెల్ ఎలైట్ ఏజ్ ప్లాన్ అనేది ప్రయాణంలో ఒత్తిడి కలిగించే విషయాలను ఆమడ దూరంలో ఉంచడానికి మీకు సహాయపడుతుంది.
మీ వయస్సు 61 మరియు 70 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే, ఈ ప్యాకేజీ మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. 1 నుండి 180 రోజుల వరకు ఉండే విదేశీ ప్రయాణాల కోసం ఫ్లెక్సిబుల్ కవర్ అందిస్తుంది మరియు, ఇది 3 సబ్ ప్లాన్లు - సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినంగా విభజించబడి ఉంటుంది. ఈ సబ్ ప్లాన్లలో ప్రతి ఒక్కటి వివిధ రకాల కవరేజీని అందిస్తుంది మరియు మీ అవసరాలు మరియు ప్రాధాన్యతల ఆధారంగా వాటిలో ఏదైనా ఒకదాన్ని మీరు ఎంచుకోవచ్చు.
ట్రావెల్ ఏజ్ ఎలైట్ | మెడికల్ సహిత/రహిత ట్రావెల్ సూపర్ ఏజ్ ఎలైట్ | మినహాయింపు | |||
కవరేజీలు | సిల్వర్ | గోల్డ్ | ప్లాటినం | ఇన్సూర్ చేయబడిన మొత్తం | |
---|---|---|---|---|---|
వైద్య ఖర్చులు, తరలింపు మరియు స్వదేశానికి పంపటం |
$50,000 | 2,00,000 | 5,00,000 | 50,000 | $100 |
వ్యక్తిగత ప్రమాదం | $15,000 | 25,000 | 25,000 | 10,000 | నిల్ |
AD & D కామన్ క్యారియర్ | 2,500 | 5,000 | 5000 | 1,500 | నిల్ |
బ్యాగేజ్ నష్టం (చెక్ చేయబడినది) | 500 | 1000 | 1000 | 500 | నిల్ |
బ్యాగేజ్ ఆలస్యం | 100 | 100 | 100 | 100 | 12hrs |
పాస్‌పోర్ట్ నష్టం | 250 | 250 | 250 | 250 | 25 |
హైజాక్ | ప్రతి రోజుకు 50 నుండి గరిష్టంగా 300 వరకు | ప్రతి రోజుకు 60 నుండి గరిష్టంగా 360 వరకు | ప్రతి రోజుకు 60 నుండి గరిష్టంగా 360 వరకు | ప్రతి రోజుకు 50 నుండి గరిష్టంగా 300 వరకు | నిల్ |
పర్యటన ఆలస్యం | ప్రతి 12 గంటలకు 20 నుండి గరిష్టంగా 120 | ప్రతి 12 గంటలకు 30 నుండి గరిష్టంగా 180 | ప్రతి 12 గంటలకు $ 30 నుండి గరిష్టంగా 180 | ప్రతి 12 గంటలకు 20 నుండి గరిష్టంగా 120 | నిల్ |
వ్యక్తిగత బాధ్యత | 1,00,000 | 2,00 | 2,00,000 | 1,00,000 | 100 |
అత్యవసర నగదు అడ్వాన్స్ | 500 | 1,000 | 1,000 | 500 | నిల్ |
గోల్ఫర్ హోల్ ఇన్ వన్ | 250 | 500 | 500 | 250 | నిల్ |
ట్రిప్ రద్దు అవ్వడం | 500 | 1,000 | 1,000 | 500 | నిల్ |
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ | Rs.1,00,000 | Rs.2,00,000 | Rs.3,00,000 | రూ.1, 00,000 | నిల్ |
ట్రిప్ తగ్గింపు | 200 | 300 | 500 | 200 | నిల్ |
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 100 వరకు | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 125 వరకు | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 250 వరకు | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 100 వరకు | నిల్ |
ఏదైనా ఒక అనారోగ్యం | 12,500 | 15,000 | 17,500 | దయచేసి ఫ్లో చార్ట్‌ను చూడండి | నిల్ |
ఏదైనా ఒక ప్రమాదం | 25,000 | 30,000 | 35,000 | దయచేసి ఫ్లో చార్ట్‌ను చూడండి | నిల్ |
మీ వయస్సు 71 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మరియు ప్రయాణించాలన్న మీ ఆకాంక్ష బలంగా ఉన్నట్లయితే, మేము దానిని సాకారం చేసుకోవడానికి సహకరిస్తాము. మా ట్రావెల్ ఎలైట్ సూపర్ ఏజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది.
71 నుండి 85 మధ్య వయస్సును కవర్ చేస్తూ మేము 3 ప్లాన్ వేరియంట్లను అందిస్తున్నాము, ఎందుకంటే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి వయస్సు ఎన్నడూ అడ్డంకి కాదు. అదనంగా మీ అవసరాల కోసం సరిపోయేటట్లుగా మేము మూడు ఆప్షన్లను అందిస్తున్నాము:
1. మెడికల్‌తో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు, మీరు ప్రీ-పాలసీ మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి.
2. మెడికల్ రహిత ఈ ఆప్షన్ కింద ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అప్లై చేసేటప్పుడు మీరు ఒక ప్రీ-పాలసీ టెస్ట్ చేయించుకోవలసిన అవసరం ఉండదు.
3. మెడికల్ లేకుండా మరియు 30 రోజులు ముందుగానే మీరు ఈ ఎంపికను ఎంచుకుంటే, మీరు ఒక ప్రీ-పాలసీ పరీక్షను చేయించుకోవలసిన అవసరం ఉండదు, అయితే భారతదేశం నుండి మీరు బయలుదేరే తేదీ పాలసీ జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల కంటే ఎక్కువ అయి ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ నుండి బ్యాగేజ్ కోల్పోవడం వరకు ఎదురయ్యే అన్ని రకాల అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి మా ట్రావెల్ ఎలైట్ ఏజ్ మరియు ట్రావెల్ ఎలైట్ సూపర్ ఏజ్ ఈ క్రింద ఇవ్వబడిన కవరేజ్ అందిస్తుంది.
ట్రావెల్ ఏజ్ ఎలైట్ | మెడికల్ సహిత/రహిత ట్రావెల్ సూపర్ ఏజ్ ఎలైట్ | మినహాయింపు | |||
కవరేజీలు | సిల్వర్ | గోల్డ్ | ప్లాటినం | ఇన్సూర్ చేయబడిన మొత్తం | |
---|---|---|---|---|---|
వైద్య ఖర్చులు, తరలింపు మరియు స్వదేశానికి పంపటం |
$50,000 | 2,00,000 | 5,00,000 | 50,000 | $100 |
వ్యక్తిగత ప్రమాదం | $15,000 | 25,000 | 25,000 | 10,000 | నిల్ |
AD & D కామన్ క్యారియర్ | 2,500 | 5,000 | 5000 | 1,500 | నిల్ |
బ్యాగేజ్ నష్టం (చెక్ చేయబడినది) | 500 | 1000 | 1000 | 500 | నిల్ |
బ్యాగేజ్ ఆలస్యం | 100 | 100 | 100 | 100 | 12hrs |
పాస్‌పోర్ట్ నష్టం | 250 | 250 | 250 | 250 | 25 |
హైజాక్ | ప్రతి రోజుకు 50 నుండి గరిష్టంగా 300 వరకు | ప్రతి రోజుకు 60 నుండి గరిష్టంగా 360 వరకు | ప్రతి రోజుకు 60 నుండి గరిష్టంగా 360 వరకు | ప్రతి రోజుకు 50 నుండి గరిష్టంగా 300 వరకు | నిల్ |
పర్యటన ఆలస్యం | ప్రతి 12 గంటలకు 20 నుండి గరిష్టంగా 120 | ప్రతి 12 గంటలకు 30 నుండి గరిష్టంగా 180 | ప్రతి 12 గంటలకు $ 30 నుండి గరిష్టంగా 180 | ప్రతి 12 గంటలకు 20 నుండి గరిష్టంగా 120 | నిల్ |
వ్యక్తిగత బాధ్యత | 1,00,000 | 2,00 | 2,00,000 | 1,00,000 | 100 |
అత్యవసర నగదు అడ్వాన్స్ | 500 | 1,000 | 1,000 | 500 | నిల్ |
గోల్ఫర్ హోల్ ఇన్ వన్ | 250 | 500 | 500 | 250 | నిల్ |
ట్రిప్ రద్దు అవ్వడం | 500 | 1,000 | 1,000 | 500 | నిల్ |
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ | రూ.1, 00,000 | Rs.2,00,000 | Rs.3,00,000 | రూ.1, 00,000 | నిల్ |
ట్రిప్ తగ్గింపు | 200 | 300 | 500 | 200 | నిల్ |
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 100 వరకు | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 125 వరకు | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 250 వరకు | ప్రతి రోజుకు 25 నుండి గరిష్టంగా 100 వరకు | నిల్ |
ఏదైనా ఒక అనారోగ్యం | 12,500 | 15,000 | 17,500 | దయచేసి ఫ్లో చార్ట్‌ను చూడండి | నిల్ |
ఏదైనా ఒక ప్రమాదం | 25,000 | 30,000 | 35,000 | దయచేసి ఫ్లో చార్ట్‌ను చూడండి | నిల్ |
మీ వయస్సు 61 మరియు 70 మధ్య ఉండి మీకు ప్రయాణం చేసిన అనుభవం ఎక్కువగా ఉంటే, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఆ ప్రయాణ ఇబ్బందులు లేదా పెరిగే వయస్సు మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వలేదు. ఆ స్ఫూర్తిని ప్రశంసిస్తూ మరియు గౌరవిస్తూ, మేము కేవలం మీ కోసం మా ట్రావెల్ ప్రైమ్ ఏజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీని రూపొందించాము.
మా సమగ్ర ట్రావెల్ ప్రైమ్ ఏజ్ పాలసీతో, చెక్ చేయబడిన బ్యాగేజ్ అందుకోవడంలో జాప్యం నుండి వైద్య అత్యవసర పరిస్థితులు మరియు తరలింపు వరకు, మేము మీకు అండగా నిలుస్తాము.
ట్రావెల్ ప్రైమ్ వయస్సు 61 నుండి 70 సంవత్సరాలు | ||||||
కవరేజీలు | ప్లాన్లు | |||||
సిల్వర్ USD 50000 | గోల్డ్ USD 200,000 | ప్లాటినం USD 500,000 | సూపర్ ప్లాటినం USD 500,000 | గరిష్టంగా USD 1,000,000 | మినహాయింపు | |
---|---|---|---|---|---|---|
వ్యక్తిగత ప్రమాదం | 15,000 USD | 25,000 USD | 25,000 USD | 30,000 USD | 30,000 USD | నిల్ |
వైద్య ఖర్చులు, వైద్య తరలింపు | 50,000 USD | 2,00,000 USD | 5,00,000 USD | 750,000 | 1,000,000 USD | 100 USD |
వైద్య ఖర్చులు మరియు తరలింపు కోసమా ఇన్సూర్ చేసిన మొత్తంలో అత్యవసర డెంటల్ పెయిన్ రిలీఫ్ కూడా చేర్చబడింది | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | 100 USD |
క్రింద పేర్కొన్న విధంగా వైద్య ఖర్చుల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం క్రింద దానిని సబ్మిట్ చేయండి | ||||||
హాస్పిటల్ గది, బోర్డ్ మరియు హాస్పిటల్ ఇతర | 1,200 USD | 1,500 USD | 1,700 USD | 2,000 USD | 2,300 USD | ఇక్కడ పేర్కొన్న ఉపపరిమితికి మించిన ఛార్జీలను క్లయింట్ భరించాలి |
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ | 2,000 USD | 2,500 USD | 2,500 USD | 3,000 USD | 3,200 USD | |
సర్జికల్ చికిత్స | 8,000 USD | 9,000 USD | 11,500 USD | 15,000 USD | 20,000 USD | |
అనెస్తటిస్ట్ సర్వీసులు | సర్జన్స్ ఛార్జీలలో 25% | సర్జన్స్ ఛార్జీలలో 25% | సర్జన్స్ ఛార్జీలలో 25% | సర్జన్స్ ఛార్జీలలో 25% | సర్జన్స్ ఛార్జీలలో 25% | |
వైద్యుని సందర్శన | 50 USD | 75 USD | 75 USD | 100 USD | 150 USD | |
డయాగ్నోస్టిక్ మరియు ప్రీ అడ్మిషన్ టెస్టింగ్ | 400 USD | 500 USD | 600 USD | 1000 USD | 1500 USD | |
అంబులెన్స్ సర్వీసులు | 300 USD | 400 USD | 500 USD | 600 USD | 1000 USD | |
రిపాట్రియేషన్ | 5,000 USD | 5,000 USD | 5,000 USD | 5,500 USD | 6,000 USD | నిల్ |
బ్యాగేజ్ నష్టం (చెక్ చేయబడినది)** | 500 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | నిల్ |
ప్రమాదం కారణంగా సంభవించిన మరణం మరియు వైకల్యం (కామన్ క్యారియర్) | 2500 USD | 5000 USD | 5000 USD | 5000 USD | 5000 USD | నిల్ |
పాస్‌పోర్ట్ నష్టం | 250 USD | 250 USD | 250 USD | 300 USD | 300 USD | 25 USD |
వ్యక్తిగత బాధ్యత | 1,00,000 USD | 2,00,000 USD | 2,00,000 USD | 2,00,000 USD | 2,00,000 USD | 100 USD |
హైజాక్ | ప్రతి రోజుకు USD 50 నుండి గరిష్టంగా USD 300 వరకు | ప్రతి రోజుకు USD 60 నుండి గరిష్టంగా USD 360 వరకు | ప్రతి రోజుకు USD 60 నుండి గరిష్టంగా USD 360 వరకు | ప్రతి రోజుకు USD 60 నుండి గరిష్టంగా USD 360 వరకు | ప్రతి రోజుకు USD 60 నుండి గరిష్టంగా USD 360 వరకు | నిల్ |
పర్యటన ఆలస్యం | ప్రతి 12 గంటలకు 20 USD నుండి గరిష్టంగా 120 USD వరకు | ప్రతి 12 గంటలకు 30 USD నుండి గరిష్టంగా 180 USD వరకు | ప్రతి 12 గంటలకు 30 USD నుండి గరిష్టంగా 180 USD వరకు | ప్రతి 12 గంటలకు 30 USD నుండి గరిష్టంగా 180 USD వరకు | ప్రతి 12 గంటలకు 30 USD నుండి గరిష్టంగా 180 USD వరకు | 12 గంటలు |
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం | ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 100 వరకు | ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 125 వరకు | ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 250 వరకు | ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 250 వరకు | ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 250 వరకు | నిల్ |
గోల్ఫర్ హోల్ ఇన్ వన్ | 250 USD | 500 USD | 500 USD | 500 USD | 500 USD | నిల్ |
ట్రిప్ రద్దు అవ్వడం | 500 USD | 1,000 USD | 1,000 USD | 1,000 USD | 1,000 USD | నిల్ |
ట్రిప్ తగ్గింపు | 200 USD | 300 USD | 500 USD | 500 USD | 500 USD | నిల్ |
బ్యాగేజ్ ఆలస్యం | 100 USD | 100 USD | 100 USD | 100 USD | 100 USD | 12 గంటలు |
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ | రూ. 1, 00,000 | రూ. 2, 00,000 | రూ. 3, 00,000 | రూ. 3, 00,000 | రూ. 3, 00,000 | నిల్ |
అత్యవసర నగదు ప్రయోజనం*** | 500 USD | 1000 USD | 1000 USD | 1000 USD | 1000 USD | నిల్ |
గమనిక సంకేత పదం INR ఇండియన్ నేషనల్ రుపీస్ ని సూచిస్తుంది** ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50% మరియు బ్యాగేజీలో ప్రతి వస్తువుకు గరిష్టంగా 10% సంకేత పదం *** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.
చాలావరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సీనియర్ సిటిజెన్లను కవర్ చేయవు, ఒకవేళ కవర్ చేసినా వాటికి గరిష్ట వయో పరిమితి ఉంటుంది. మేము దానిని మార్చాలని అనుకున్నాము మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో అత్యంత అవసరమైన రక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నాము.
అందుకే మేము 71 కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను కవర్ చేసే ట్రావెల్ ప్రైమ్ సూపర్ ఏజ్ ప్లాన్‌ని అందిస్తున్నాము. మీ వయస్సు 80 లేదా 90 ఉన్నా, విహరించాలి అని మీ మనస్సు కోరుకుంటే, మేము మా ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్‍తో మీకు మద్దతు ఇస్తాము.
ట్రావెల్ ప్రైమ్ సూపర్ ఏజ్ (వయో వర్గాలు 71 నుండి 75, 76 నుండి 80, 81 నుండి 85, 86 నుండి 90, 90 మరియు ఆ పైన) USD 50,000 | |||
ప్రయోజనాలు | కవరేజీలు | మినహాయింపు | |
వ్యక్తిగత ప్రమాదం |
10,000 USD | నిల్ | |
వైద్య ఖర్చులు, తరలింపు | 50,000 USD | 100 USD | |
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన పేర్కొనబడిన పరిమితులలో చేర్చబడింది | 500 USD | 100 USD | |
రిపాట్రియేషన్ | 5,000 USD | నిల్ | |
బ్యాగేజ్ కోల్పోవడం (చెక్ చేయబడింది) |
500 USD | నిల్ | |
బ్యాగేజ్ ఆలస్యం | 100 USD | 12 గంటలు | |
పాస్‌పోర్ట్ నష్టం | 250 USD | 25 USD | |
వ్యక్తిగత బాధ్యత | 100,000 USD | 100 USD | |
హైజాక్ | ప్రతి రోజుకు 50 USD నుండి గరిష్టంగా 300 USD వరకు | 12 గంటలు | |
పర్యటన ఆలస్యం | 12 గంటకు 20 USD నుండి గరిష్టంగా 120 USD వరకు | 12 గంటలు | |
హాస్పిటలైజేషన్ రోజువారీ అడ్వాన్స్ | ప్రతి రోజుకు 25 USD నుండి గరిష్టంగా 100 USD వరకు | నిల్ | |
గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్ | 250 USD | నిల్ | |
ట్రిప్ రద్దు అవ్వడం | 500 USD | నిల్ | |
ట్రిప్ తగ్గింపు | 200 USD | నిల్ | |
ప్రమాదం కారణంగా సంభవించిన మరణం మరియు వైకల్యం (కామన్ క్యారియర్) | 1,500 USD | నిల్ | |
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ | రూ. 100,000 | నిల్ | |
అత్యవసర నగదు అడ్వాన్స్+ |
500 USD | నిల్ |
గమనిక
INR అనేది ఇండియన్ నేషనల్ రూపీస్ ని సూచిస్తుంది
సంకేత పదం** ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50% మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10%
అబ్రివేషన్ *** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.
ట్రావెల్ ప్రైమ్ సూపర్ ఏజ్ (వయో వర్గాలు 71 నుండి 75, 76 నుండి 80, 81 నుండి 85, 86 నుండి 90, 90 పైబడిన వారి కోసం ఉప పరిమితులు) | |||
ప్రయోజనాలు | కవరేజీలు | మినహాయింపు | |
హాస్పిటల్ గది, బోర్డ్ మరియు హాస్పిటల్ ఇతర |
ప్రతి రోజుకు 1,200 USD | నిల్ | |
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ | ప్రతి రోజుకు 2,000 USD | నిల్ | |
సర్జికల్ చికిత్స | 8,000 USD | నిల్ | |
అనెస్తటిస్ట్ సర్వీసులు | సర్జన్స్ ఛార్జీలలో 25% | నిల్ | |
వైద్యుని సందర్శన |
ప్రతి రోజుకు 500 USD | నిల్ | |
డయాగ్నోస్టిక్ మరియు ప్రీ అడ్మిషన్ టెస్టింగ్ | 400 USD | నిల్ | |
అంబులెన్స్ సర్వీసులు | 300 USD | నిల్ |
అత్యవసర పరిస్థితులలో, అత్యవసర నగదు అవసరం కావడం ఒత్తిడితో కూడుకున్నది. వృద్ధుల కోసం బజాజ్ అలియంజ్ వారి ట్రావెల్ ఇన్సూరెన్స్లో అత్యవసర నగదు అడ్వాన్స్ ఫీచర్ ఉంటుంది. ఇది మీ లొకేషన్‌తో సంబంధం లేకుండా, మీకు అవసరమైనప్పుడు మీకు ఫండ్స్‌కు యాక్సెస్ ఉండేలాగా నిర్ధారిస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ప్రారంభం కావడానికి ముందు మరియు తర్వాత పాలసీ రద్దును అనుమతిస్తుంది. మీరు ప్రయాణించి ఉండకపోతే, మీరు నామమాత్రపు ఛార్జీతో పాలసీని రద్దు చేయవచ్చు. మీరు ఇప్పటికే ప్రయాణించి ఉంటే, ఎటువంటి క్లెయిములు చేయబడకపోతే, ఉపయోగించని పాలసీ వ్యవధి ఆధారంగా రిఫండ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు సందర్భాల్లో మీరు అనుసరించాల్సిన విభిన్న విధానాల ఉన్నాయి-
ఈ పరిస్థితిలో, మీరు పాలసీని రద్దు చేయాలన్న మీ ఉద్దేశ్యం గురించి మాకు తెలియజేయాలి. షెడ్యూల్ లేదా పాలసీ నంబర్ పేర్కొంటూ, పాలసీని రద్దు చేయాలనే మీ ఉద్దేశ్యం గురించి మాకు తెలియజేస్తూ మాకు ఒక ఈమెయిల్ పంపవచ్చు. అటువంటి సందర్భాల్లో, రద్దు ఛార్జీ విధించబడుతుంది.
ఒక వేళ మీరు ప్రయాణించి ఉండకపోతే పాలసీ టర్మ్ ప్రారంభం అయిన తర్వాత మీరు మీ పాలసీని రద్దు చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు క్రింది డాక్యుమెంట్లతో రద్దు చేయడం వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ ఒక అధికారిక కమ్యూనికేషన్ మాకు పంపాలి:
● మీరు విదేశాలకు ప్రయాణించలేదని రుజువు చేసే ఒక డాక్యుమెంట్
● ఖాళీ పేజీలతో సహా పాస్‍పోర్ట్ యొక్క అన్ని పేజీల ఫోటోకాపీ లేదా స్కాన్
● గమ్యస్థాన దేశం యొక్క ఎంబసీ ద్వారా మీ వీసా తిరస్కరించబడినట్లయితే, ఆ వీసా తిరస్కరణ లేఖ యొక్క కాపీ
మీ లెటర్‌తో పాటు పైన పేర్కొన్న డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, అప్రూవల్ కోసం అది అండర్‌రైటర్‌కు పంపబడుతుంది. అండర్‌రైటర్ అప్రూవల్‍ను బట్టి, పాలసీ ఒక పని రోజులోపు రద్దు చేయబడుతుంది.
పాలసీ యొక్క షెడ్యూల్ చేయబడిన గడువు ముగియడానికి ముందే మీరు ట్రిప్ నుండి తిరిగి వచ్చినట్లయితే, అప్పుడు మీరు రిఫండ్ కోసం అర్హత పొందుతారు. టర్మ్ పాలసీ అమలు సమయంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడకపోతే రిఫండ్ లభిస్తుంది. రిఫండ్ రేట్లు ఈ క్రింది పట్టిక పై ఆధారపడి ఉంటాయి:
ప్రీమియం కంపెనీ వద్ద ఉంటుంది
రిస్క్ వ్యవధి
|
ప్రీమియం శాతం
|
పాలసీ వ్యవధిలో 50% కంటే ఎక్కువ
|
100%
|
పాలసీ వ్యవధి యొక్క 40-50% మధ్య
|
80%
|
పాలసీ వ్యవధి యొక్క 30-40% మధ్య
|
75%
|
పాలసీ వ్యవధి యొక్క 20-30% మధ్య
|
60%
|
పాలసీ వ్యవధి యొక్క పాలసీ inception-20%
|
50%
|
(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
మదన్‌మోహన్ గోవిందరాజులు
స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం
పాయల్ నాయక్
చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.
కింజల్ బోఘర
ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి