Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద ప్రధాన విలువలను నిర్వచించడం

మౌలిక విలువ

మేము విశ్వసించేది

మా నమ్మకాలు అనేవి మేము ఎవరు మరియు మేము ఏమి చేస్తాము అనే దానిని నిర్వచిస్తాయి. మా కస్టమర్లకు సేవను అందించేటప్పుడు అవి మా విలువలు మరియు చర్యలకు మరియు మా భాగస్వాములు అయినా కస్టమర్లు, షేర్‌‌హోల్డర్లు మరియు ఉద్యోగుల కోసం అత్యుత్తమ విలువను సృష్టించడంలో మార్గనిర్దేశం చేస్తాయి. స్థిరత్వం మరియు అభివృద్ధి కోసం అవకాశాలను అందించే వారిగా ఉండటం ద్వారా, బజాజ్ అలియంజ్ జాతీయ అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము..
    కస్టమర్‌‌కి ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత
    • కస్టమర్లు అందరితో ఆత్మీయంగా మరియు గౌరవంగా వ్యవహరిస్తాము
    • కస్టమర్ అంచనాలను అర్థం చేసుకుంటాము మరియు వాటిని నిర్వహిస్తాము
    • కస్టమర్ చెప్పిన వాటిని శ్రద్ధగా, సహానుభూతితో వింటాము
    • దీర్ఘకాలం పాటు కస్టమర్‌తో నిమగ్నమై ఉంటాము
  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము..
    సాహస స్ఫూర్తి
    • మార్పునకు నాయకత్వం వహించడం
    • ప్రతి స్థాయిలో ఇన్నోవేట్ చేయడానికి అవకాశాల కోసం చూడడం
    • బాధ్యతాయుతమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇతరులకు అధికారం ఇవ్వడం
    • వైఫల్యం పట్ల సహనంతో వ్యవహరించడం
  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము..
    నమ్మకం
    • అందరికీ అందుబాటులో ఉండడం
    • న్యాయంగా మరియు పారదర్శకంగా ఉండడం
    • అభిప్రాయం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండడం
    • నిబద్ధతతో వ్యవహరించడం
    • పని సక్రమంగా చేయడానికి ఒకరినొకరు విశ్వసించడం మరియు సముచిత గౌరవాన్ని ఇవ్వడం
    • తప్పులను అంగీకరించడం
  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము..
    యాజమాన్యాన్ని పంచుకోవడం
    • విజయం మరియు వైఫల్యం కోసం సామూహిక బాధ్యత తీసుకోవడం
    • విభిన్న నిర్ణయాలను గౌరవించడం మరియు తీసుకోబడిన నిర్ణయాల పట్ల బాధ్యత వహించడం
    • బృందం మరియు వ్యక్తిగత ఆసక్తుల కంటే సంస్థకి ప్రాముఖ్యత ఇవ్వడం
    • వివిధ నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలను జాగ్రత్తగా చేర్చుకోవడం మరియు గౌరవించడం
  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము..
    అత్యున్నత ప్రమాణాలు
    • శ్రేష్ఠతతో కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం
    • స్థాయిని పెంచడానికి నూతన ఆలోచనలకు ఆహ్వానించడం
    • మేము చేసే పని పట్ల గర్వంగా ఉండడం మరియు అందులో అత్యున్నత స్థాయిని కనబరచడం

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం