Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్‌ల జాబితా

List of Travel insurance features

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలోని ఫీచర్‌లు

ప్రయాణించడం అంటే ప్రపంచాన్ని అన్వేషించడం మరియు దానితో మీ సంబంధాన్ని తెలుసుకోవడం. నిజానికి, అలాంటి ఒక అన్వేషణ (సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే) అనేది మానవజాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. సముద్రాల్లో ప్రమాదకర ప్రయాణాలు మొదలుకొని చంద్రుడి మీద కాలుమోపే వరకు, అన్వేషించాలనే ఉత్సుకత మరియు కోరిక కారణంగానే అనేక ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. 

Scroll

ట్రావెల్ ఇన్సూరెన్స్

నిజానికి, విజయవంతమైన అన్వేషణల కోసం చేసిన ప్రయాణాలు కేవలం అదృష్టం మీద ఆధారపడలేదు. కేవలం ఉత్సాహం కారణంగానే ఎవరూ బుద్ధి తక్కువ సాహసయాత్రలకు సిద్ధం కాలేదు. అలాంటి అన్వేషణల్లో చాలావాటి కోసం బాగా ఆలోచించి, తగినన్ని భద్రతా చర్యలతో సిద్ధమవుతుంటారు.

నేడు, మీరు ప్రపంచాన్ని అన్వేషించడానికి ఆస్ట్రోనాట్ లేదా నావికుడు కావాల్సిన అవసరం లేదు; మీరొక టూరిస్ట్ అయితే చాలు. అంతేకాకుండా, అపరిచిత అన్వేషణలనేవి క్రమబద్ధమైన ప్రయాణ ప్రణాళికలతో భర్తీ చేయబడుతాయి; అందుకే, ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రయాణ సమయంలో ఒక తప్పనిసరి భద్రతా కిట్ అనే ఒక హోదా సాధించింది.

ప్రయాణం అనేది ఎంతటి ఆనందకరమైన విషయం అయినప్పటికీ, - ప్రత్యేకించి విదేశాలకు ప్రయాణించినప్పుడు - విభిన్న రకాల ప్రమాదాలు దాగి ఉంటాయి. దీనివల్ల ఆర్థిక నష్టాలు మరియు డ్యామేజీలు ఎదురయ్యే అవకాశం ఉండడం వల్ల మీ జేబుకు పడే చిల్లు పెద్దగానే ఉండొచ్చు. నివారించదగ్గ ప్రమాదాలకు ఎదురెళ్లడం తెలివైన నిర్ణయం అవుతుందా? మేము కాదు అని చెబుతాము, మరియు ఇక్కడే కూడా బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యతను అంచనా వేస్తుంది.

బ్యాగేజీ/విలువైన వస్తువులు పోగొట్టుకోవడం మరియు విమాన ఆలస్యం వల్ల నష్టం మొదలుకొని వైద్య ఖర్చులు లేదా హాస్పిటలైజేషన్ వరకు, మీకు ఎదురయ్యే సమస్యలకు మా సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకోసం అందుబాటులో ఉంటుంది. అయితే, మీరు అంతకంటే మెరుగైన రక్షణ కోరుకుంటే, అది కూడా మా వద్ద అందుబాటులో ఉంది.

సీనియర్ సిటిజన్స్ మరియు విద్యార్థుల కోసం లేదా ఒక పూర్తి కుటుంబానికి అనుకూలమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మొదలుకొని మీ ప్రతి అవసరం కోసం సరిపోయే పాలసీలు మా వద్ద ఉన్నాయి. అలాగే, ఏదైనా ట్రిప్‌లో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు మరియు ప్రతికూలతలు ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండలేము; అందుకే, మీ కోసం పుష్కలమైన ఎంపికలను అందుబాటులో ఉంచాము.

మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, +91 124 6174720 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మరియు మేము త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము. అలాగే, గతంతో పోలిస్తే, మేమిప్పుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను మరింత సులభం చేసాము. అత్యవసర సమయాల్లో, మీరు బేలన్స్ గురించి కంగారుపడుతూ ఉండలేరు.

మిగిలిన వారి నుండి మమ్మల్ని భిన్నంగా ఉంచేది ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? మా దృష్టిలో ఇన్సూరెన్స్ అంటే వ్యాపారం కాదు. మీతో బంధం ఏర్పరచుకోవడానికి మేము దీన్ని ఒక మార్గంగా భావిస్తాము, అలాగే, ఆ బంధం అనేది పారదర్శకత, సమగ్రత, విశ్వాసం మరియు మా సమస్య పరిష్కార సామర్థ్యాల మీద ఆధారపడి ఉండాలని భావిస్తాము!

ఎందుకంటే, 'కేరింగ్లీ యువర్స్' మా నిబద్ధతను సూచిస్తుంది!

సంతోషంగా అన్వేషించండి!

  • బ్యాగేజీ/పాస్‌పోర్ట్ నష్టం కవరేజ్

    మీరు మొదలుపెట్టిన ప్రయాణం మిమ్మల్ని ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళినప్పటికీ, ఆ ప్రయాణంలో మీకు దురదృష్టకర సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనేక విషయాలు

    ఇక్కడ క్లిక్ చేయండి
  • ఫ్లైట్ డిలే క్యాన్సిలేషన్

    ప్రయాణం అనేది అనేక అనుభవాలతో నిండి ఉంటుంది. విమాన ఆలస్యాలను మీరు ఊహించలేకపోయినప్పటికీ, విమాన ఆలస్యం మరియు రద్దు కవరేజీతో వాటి కోసం ప్రణాళిక వేసుకోవచ్చు.

    ఇక్కడ క్లిక్ చేయండి
  • ట్రిప్ రద్దు/ట్రిప్ తగ్గింపు

    వరుణ్ మరియు శివాని వారి ఇద్దరు పిల్లలతో కలసి సెలవుల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు. వారు స్కీయింగ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకే, స్కీయింగ్ ప్యాకేజీ కూడా ఉన్న ఒక రిసార్ట్‌ను బుక్ చేసుకున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి
  • హోమ్ బర్గ్‌లరీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి

    భారతదేశంలో ఇంటి దోపిడి అనేది చాలా సాధారణ నేరం. మరియు ప్రజల నమ్మకానికి విరుద్ధంగా, పెద్ద సంఖ్యలో చోరీలు పట్టపగలే జరుగుతాయి. అందుకే

    ఇక్కడ క్లిక్ చేయండి
  • మిస్ కాల్ సౌకర్యం

    అది ఒక బిజినెస్ ట్రిప్ అయినా లేదా వెకేషన్ అయినా, ప్రతి ట్రావెల్ చెక్‌లిస్ట్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత ముఖ్యమైన చేర్పు...‌

    ఇక్కడ క్లిక్ చేయండి
  • స్టూడెంట్ స్పెసిఫిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్

    తమ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది, స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది అనేక పరిస్థితులను కవర్ చేస్తుంది...‌

    ఇక్కడ క్లిక్ చేయండి
  • వైద్య/హాస్పిటలైజేషన్ కోసం కవర్ చేయబడుతుంది

    పశ్చిమ దేశాల్లో ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉండడానికి అయ్యే ఖర్చు భారతదేశంలో ఆ చికిత్స కోసం అయ్యే సగటు ఖర్చు కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక...‌

    ఇక్కడ క్లిక్ చేయండి
  • సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్

    సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లనేవి ప్రత్యేకించి, సీనియర్ సిటిజన్స్ ప్రయాణం సులభతరం మరియు సురక్షితం చేయడానికి రూపొందించబడ్డాయి...‌

    ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం