రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
దూరప్రాంతాల నుండి పుల్లలను, కొమ్మలను సేకరించే ఒక పక్షిలా, మీ ఇల్లు కొన్ని సంవత్సరాల శ్రమకు ఫలితం, దీనిని కొనుగోలు చేయడానికి, నిర్మించడానికి లేదా నిర్వహించడానికి జీవితకాలం సేవింగ్స్‌ను తీసుకుంటుంది. సంవత్సరాలుగా, మీ ఇల్లు మీకు ఇష్టమైన పెయింటింగ్స్ మరియు అభిమానుల హమ్మింగ్ మరియు ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో సజీవంగా ఉంటుంది.
అయితే, అదంతా కేవలం ఒక దురదృష్టకరమైన రాత్రిలో మాయమైపోతుంది. దోపిడి, అగ్నిప్రమాదం, భూకంపం, భవనం కుప్పకూలడం మొదలైనవి మీ జ్ఞాపకాలను చెరిపివేయవచ్చు. అలాంటి సమయాల్లో మీరు ఎదుర్కొనే మానసిక క్షోభను పూడ్చడం అసాధ్యం అయినప్పటికీ, బజాజ్ అలియంజ్ కుటుంబం మీకు ఎదురయ్యే ఆర్థిక వైఫల్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.
మా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఇంటి నిర్మాణాన్ని అలాగే దానిలోని వస్తువులను సురక్షితంగా ఉంచుతుంది. ఫలితం: ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది, మీలో ఆత్మవిశ్వసాన్ని నింపుతుంది.
బజాజ్ అలియంజ్ యొక్క ఫ్లెక్సిబిలిటీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు నష్టంతో సంబంధం లేకుండా మీకు సాధికారత ఇస్తుంది. సంవత్సరాల అనుభవం, నిరంతర పరిశ్రమ నైపుణ్యంతో మేము సంక్షోభం తరువాత మీ ఆశలను చిగురింపజేస్తాము, మీలో ఉత్సాహాన్ని నింపుతాము. మీ పాలసీ కవరేజీని మరింత మెరుగుపరచడానికి అనేక యాడ్-ఆన్‌ల నుండి ఎంచుకోండి.
ఇవే కాదు! మీరు మీ బేస్ పాలసీపై అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఆభరణాలు, విలువైన వస్తువులు మరియు పోర్టబుల్ పరికరాల వంటి విలువైన వస్తువుల కోసం ఇన్సూరెన్స్ కవరేజీని పొడిగించవచ్చు. మేము మీకు అండగా ఉన్నామని తెలుసుకోండి, ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా నిశ్చింతగా ప్రయాణించండి.
నమ్మకమైన ఇన్సూరెన్స్ భాగస్వామిని ఎంచుకుని, చింత లేకుండా జీవించండి!
అంగీకరించిన విలువ ప్రాతిపదికన అనేది హోమ్స్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నిబంధన. ఇన్సూరెన్స్ పాలసీల ముఖ్యోద్దేశ్యం ఇన్సూర్ చేసిన వ్యక్తికి ద్రవ్య నష్టాల నుండి నష్టపరిహారాన్ని అందించడం. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందడంతో పాలసీదారు అతను/ ఆమె ప్రమాదానికి ముందు ఉన్న ఆర్థిక స్థితిని యథాతథంగా మేనేజ్ చేయగలరు.
ఇక్కడ క్లిక్ చేయండిఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాలు లేదా డ్యామేజీల నుండి మీ ఇంటిని మరియు/ లేదా దాని వస్తువులను ఆర్థికంగా సురక్షితం చేయడానికి రూపొందించబడింది
ఇక్కడ క్లిక్ చేయండిచాలా మంది భారతీయులకు స్వంత ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక పెద్ద కర్తవ్యం, ముఖ్యంగా అధిక రేట్లను ఆఫర్ చేసే రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ ఉన్న ప్రధాన మెట్రో నగరాల్లో ఇది కష్టసాధ్యం. వారికి ఉన్న ఒకే ప్రత్యామ్న్యాయ మార్గం ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడం. అయితే, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అద్దె ఆదాయం పరంగా ఇది పెద్ద మార్కెట్‌ను సూచిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండిల్యాప్టాప్లు, కెమెరాలు, టెలివిజన్ సెట్‌లు మరియు ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు లేని ఇల్లు నిజంగా ఒక ఇల్లు కాదు. సాధారణంగా ఒక ఇంట్లో ఉండే అత్యంత ఖరీదైన వస్తువులలో ఇవి తప్పకుండా ఉంటాయి, అలాగే దాని మొత్తం విలువలో పెద్ద వాటాను కలిగి ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చేయండిహోమ్ ఇన్సూరెన్స్ అనేది పనికిరాని జూదంలా భావించడం వంటి దశను దాటేసి, మీ కోసం అవసరమైన రక్షణను అందించే దిశగా అభివృద్ధి చెందింది..
ఇక్కడ క్లిక్ చేయండికీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ కవర్ అనేది ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో తీసుకోగల ఒక యాడ్-ఆన్. మీ ఇంటి తాళాలు మరియు తాళం చెవులను రీప్లేస్ చేయాల్సి వస్తే ఇది ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది..
ఇక్కడ క్లిక్ చేయండిప్రకృతి వైపరీత్యాల కారణంగా తలెత్తే భౌతిక నష్టాలు, లయబిలిటీ క్లెయిమ్స్ నుండి మీ ఇంటిని, ఇంట్లోని వస్తువులను రక్షించడానికి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. .
ఇక్కడ క్లిక్ చేయండిఒక కళాకారుడిగా మీరు అమూల్యమైన పెయింటింగ్‌లను, అరుదైన వస్తువులను పొందడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడంతో సమాజానికి సేవ చేస్తారు...
ఇక్కడ క్లిక్ చేయండిఅత్యవసర ఖర్చులకు కవర్ అనేది నిర్దిష్ట హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒక ఫీచర్, ఇది పాలసీ హోల్డర్‌లు ఎప్పుడైనా ఏవైనా కొనుగోలు చేయవలసి వస్తే వారికి నష్టపరిహారం అందిస్తుంది ...
ఇక్కడ క్లిక్ చేయండిఉదాహరణకు: ఈరోజు అనగా సోమవారం ఉదయం, మీరు ఒక ముఖ్యమైన బిజినెస్ ప్రెజెంటేషన్ కోసం ఆలస్యం అయ్యారు. మీరు డేటాను రీకాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు..
ఇక్కడ క్లిక్ చేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి