Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్ల జాబితా

Health Insurance Features

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఫీచర్లు

తెల్లని దుస్తులను ధరించిన డాక్టర్లను దేవదూతలుగా భావించవచ్చు. అయితే, కొన్నిసార్లు వారిని సందర్శించడం అనేది బహుశా మీ క్యాలెండర్‌లో ఆఖరి విషయం కావచ్చు. బిజీ షెడ్యూల్ అనేది కొంత సరైన కారణం అయినప్పటికీ, మీ ఆరోగ్యం గురించిన చేదు వార్త మీరు వాయిదా వేయడానికి గల నిజమైన కారణం అయి ఉండవచ్చు.

Scroll

హెల్త్ ఇన్సూరెన్స్

నిజం చెప్పాలంటే, మీ ఆరోగ్యం స్థితి గురించి వాస్తవ సమాచారం వెల్లడించడానికి మీ వైద్యుడు హిప్పోక్రెట్స్ వాగ్దానానికి కట్టుబడి ఉంటారు. ప్రత్యేకించి మీకు శస్త్రచికిత్స చేయాలని సిఫార్సు చేయబడినపుడు, మీరు అతని/ ఆమె క్లినిక్‌ని వదిలి పెట్టిన తర్వాత చాలా కాలం వరకు అసౌకర్యం, ఆందోళన వంటి భావాలను కలిగి ఉంటారు. మీరు మంచి ఆరోగ్యానికి వెలకట్టలేరని గ్రహించడం హుందాగా అనిపిస్తుంది.

'చికిత్స కన్నా నివారణ మేలు' అనే పాత సామెత అనేక సందర్భాలలో నిజం అనిపిస్తుంది. రోగనిర్ధారణ కన్నా, చికిత్సకు సంబంధించిన ఆర్థికపరమైన చిక్కులు మీకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగులుస్తాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఊహించడం అనేది ఎప్పటికీ సాధ్యం కానప్పటికీ, ఘోర ప్రమాదాలు ఎదురైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఒక సంపూర్ణ భరోసానిస్తుంది, అలాగే రికవరీ కోసం మార్గంలో ఎలాంటి ఆర్థిక అడ్డంకులు లేకుండా చేస్తుంది.

కావున, బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా దేనిని 'నివారించడంలో' సహాయపడుతుంది? ఒక వ్యక్తి తమ ప్రియమైన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లినపుడు అక్కడ పరిస్థితిని నిర్వహించడానికి అంతా సిద్ధంగా ఉంటే, అది వారి విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. జాగ్రత్తగా రూపొందించబడిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌కు ధన్యవాదాలు, అందుబాటులో ఉన్న ఉత్తమమైన వాటిని యాక్సెస్ చేయడానికి మేము మీకు సహాయపడతాము ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వేగం! చికిత్స పొందుతున్నప్పుడు మీకు అవసరమయ్యే ప్రతిదానిని అందించే, మీ స్వంత హాస్పిటల్ ద్వారపాలకుడిగా మమ్మల్ని భావించండి.

బజాజ్ అలియంజ్‌ వద్ద, మీ జీవితంలో ఎదురయ్యే ఆపదలు, మరపురాని క్షణాల్లో మీకు సహాయపడే నమ్మకమైన భాగస్వామి మీ వెంటే ఉంటారు. అది నవజాత శిశువును ప్రపంచంలోకి స్వాగతించాలన్నా లేదా కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడాలన్నా, మేము అడుగడుగునా మీతో ఉంటాము. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం బజాజ్ అలియంజ్‌ను ఎంచుకోండి, మీ చింతలన్నీ దూరం చేసి, నిశ్చింతగా ఉండండి!

  • ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ చేయబడుతుంది

    ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చులు అనేవి, ఒక ఆరోగ్య సంరక్షణ సదుపాయం లేదా ప్రీ-హాస్పిటలైజేషన్ కోసం మీరు (ఇన్సూర్ చేయబడిన వారు) చేసే ఖర్చులను సూచిస్తాయి

    ఇక్కడ క్లిక్ చేయండి

  • ప్రసూతి ప్రయోజనాలు

    ప్రసూతి కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో అనేది ఒక తల్లి మరియు ఆమె యొక్క ప్రసవం మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను భరించడానికి రూపొందించబడిన ఒక నిబంధన...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • మెడికల్ చెక్-అప్‌లు కవర్ చేయబడతాయి

    చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వార్షిక లేదా ద్వి-వార్షిక ప్రివెంటివ్ మెడికల్ చెక్-అప్ సదుపాయం కలిగి ఉంటాయి, వీటికి సాధారణంగా క్యాపింగ్ ఉంటుంది...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • హెల్త్ సిడిసి ప్రయోజనం

    హెల్త్ ఇన్సూరెన్స్‌లోని అత్యంత కీలక విభాగంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఒకటి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడంలో నిపుణులు ప్రజలకు...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • హాస్పిటలైజేషన్ కవరేజీలు

    హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని వైద్య, శస్త్రచికిత్స ఖర్చుల నుండి కవర్ చేసే ఒక ఇన్సూరెన్స్. వేగంగా పెరుగుతున్న కారణంగా...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • డేకేర్ విధానాలు

    దాదాపుగా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు హాస్పిటలైజేషన్ అవసరం లేని విధానాలకు కవరేజ్ అందిస్తాయి. వీటినే డేకేర్ విధానాలు అని అంటారు...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ చేయబడుతుంది

    ఒక ప్రాణాంతక వ్యాధి సంబంధిత చికిత్స విజయవంతమైనపుడు, అది జీవన్మరణాల మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. ఒక క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • స్వస్థత ప్రయోజనం

    ఒక వ్యక్తి అనారోగ్యం లేదా గాయం నుండి కోలుకునే వ్యవధిని రికవరీ/ స్వస్థత అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మీకోసం కొన్ని నిబంధనలను కలిగి ఉంటారు...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • సహ-చెల్లింపు లేదా స్వచ్ఛంద మినహాయింపు

    హెల్త్ ఇన్సూరెన్స్‌, దానికి సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే, వీటిని విస్మరించడం వలన ఏదైనా ప్రయోజనాన్ని కోల్పోవచ్చు. స్వయంగా...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • పన్ను ఆదా సెక్షన్ 80D

    హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా కొన్ని పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సెక్షన్ 80D...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి భర్తీ చేయడం

    ఒక సాంప్రదాయిక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్దిష్ట బీమా మొత్తం వరకు మాత్రమే వైద్య ఖర్చులు, హాస్పిటల్ బిల్లులకు కవరేజీని అందిస్తుంది...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • నగదురహిత చికిత్స

    భారతదేశంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తప్పనిసరిగా మార్చాయి. క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసులు వైద్యాన్ని అనుమతిస్తాయి...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • అవయవ దాతకు ఖర్చులు

    కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో అవయవ దాతకు అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి. అత్యంత తీవ్రమైన వైద్య పరిస్థితుల్లో...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్సకు కవరేజ్

    పురాతనకాలం నాటి ఆయుర్వేదం, హోమియోపతి, యునాని మొదలైన సంప్రదాయ, ప్రత్యామ్నాయ చికిత్సలు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రజలు..

    ఇక్కడ క్లిక్ చేయండి

  • ఎలాంటి గది పరిమితి లేదు

    హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు మరియు షరతుల ప్రకారం, గది అద్దె ఖర్చుల కవరేజ్ అనేది ఒక నిర్దిష్ట పరిమితి వరకు పరిమితం చేయబడుతుంది. దీనినే...

    ఇక్కడ క్లిక్ చేయండి

  • 24x7 ఫోన్-కాల్ సపోర్ట్

    మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎప్పుడూ ఒక టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్ ఇవ్వబడుతుంది, ఇది 24 గంటలు పాలసీదారులకు సహాయం అందిస్తుంది. టోల్-ఫ్రీ నంబర్...

    ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం